NIC Recruitment 2026: నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) 376 సైంటిఫిక్, టెక్నికల్ అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

Continues below advertisement

ముఖ్యాంశాలు

  1. మొత్తం పోస్టులు : 376
  2. పోస్టులు : సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్-ఎ
  3. వేతనం: లెవెల్ 6 (రూ. 35,400 - రూ. 1,12,400)
  4. దరఖాస్తు విధానం: recruitment.nic.in ద్వారా ఆల్‌లైన్‌లో 
  5. ఎంపిక విధానం: GATE స్కోర్ (2024 / 2025 / 2026) ఆధారంగా.
  6.  M.Sc,MS, MCA , B.E (CS, EC, DA), B.Tech పూర్తి చేసి GATE స్కోర్ కలిగి ఉండాలి.

వయస్సు

జీతాలు 

  • లెవెల్ 6, 7th పేస్కేలు - రూ. 35,400 – రూ. 1,12,400 వరకు 
  • దేశంలోని ఎక్కడైనా లేదా విదేశాలలో NIC కార్యాలయాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

Also read: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ

ఎంపిక విధానం

ఈ నియామకానికి ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత GATE (2024/2025/2026) స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్త్ విడుదల చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి తుది రిజల్ట్స్ విడుదల చేస్తారు. 

Continues below advertisement

ముఖ్యమైన తేదీలు 

  • సెప్టెంబర్ 1, 2026 (ఉదయం 10:00 గంటల నుండి) అప్లికేషన్లు ప్రారంభం
  • సెప్టెంబర్ 30, 2026 (సాయంత్రం 05:30 గంటల వరకు) అప్లై చేసుకోవచ్చు.  

Also Read: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది