పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎఫ్‌డీసీ) అవుట్సోర్సింగ్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు అనుసరించి డిగ్రీ, పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 25 


1. ఐటీ ఇంజినీర్ 


2. గ్రాఫిక్ డిజైనర్


3. అడ్మిన్ అసిస్టెంట్


4. అకౌంట్ అసిస్టెంట్


5. హిందీ అసిస్టెంట్


6. కంటెంట్ రైటర్


7. ప్రొజెక్షన్ అసిస్టెంట్


8. ఫిల్మ్ చెకర్ / వాల్ట్ మేనేజ్‌మెంట్


9. ఫిల్మ్ చెకర్ అసిస్టెంట్


10. ఫిల్మ్ చెకర్ /ప్రొజెక్షన్ అసిస్టెంట్


11. వీడియో టెక్నీషియన్


12. కేటలాగ్ ఎక్స్‌పర్ట్


13. లైబ్రేరియన్


14. క్యూరేటర్


15. సూపర్‌వైజర్ /ప్రొజెక్షనిస్ట్


16. అసిస్టెంట్ ప్రిజర్వేషన్ ఆఫీసర్/ ఫిల్మ్ ఎక్స్‌పర్ట్


17. సీనియర్ అకౌంటెంట్


18. సీనియర్ ఫిల్మ్ చెకర్


19. డాక్యుమెంట్ ఎక్స్‌పర్ట్


20. సీనియర్ ప్రొజెక్షనిస్ట్


21. ఆఫీస్ అసిస్టెంట్


అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్ (పి&ఎ), నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్కవరీ ఆఫ్ ఇండియా బిల్డింగ్, 6వ అంతస్తు, నెహ్రూ సెంటర్, డాక్టర్ అన్నీ బెసెంట్ రోడ్, వర్లీ, ముంబయి చిరునామాకు పంపించాలి.


దరఖాస్తుకు చివరి తేదీ: 23.12.2022.


Notification


Application 


Website


Also Read:


ఐఓసీఎల్‌లో 1746 అప్రెంటిస్‌ పోస్టులు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) రిఫైనరీస్ డివిజన్.. పలు ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్‌ రిఫైనరీల్లో అప్రెంటిస్‌ శిక్షణకు నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 1746 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 03లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మెకాన్ లిమిటెడ్‌లో 161 ఉద్యోగాలు, అర్హతలివే!
మెకాన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పోస్టుని అనుసరించి వయసు 35 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించి నిర్ణిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...