NABFID Recruitment:  ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 02 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేపడతారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 12

* సీనియర్ అనలిస్ట్ పోస్టులు 

⏩ హ్యూమన్ రిసోర్సెస్: 01 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ/హ్యూమన్ రిసోర్సెస్ /ఇండస్ట్రియల్ రిలేషన్స్ స్పెషలైజేషన్‌తో డిప్లొమా కలిగి ఉండాలి.

అనుభవం: హెచ్‌ఆర్(ఫైనాన్సియల్/కార్పొరేట్) సెక్టార్‌లో 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ అడ్మినిస్ట్రేషన్: 01 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.

అనుభవం: హెచ్‌ఆర్(ఫైనాన్సియల్/కార్పొరేట్) సెక్టార్‌లో 4 సంవత్సరాలు, అడ్మినిస్ట్రేషన్ విభాగం/ ఫంక్షన్‌లో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్స్: 01 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / ఎంసీఏ/ఎంటెక్/ ఎంఈ/ కంప్యూటర్ సైన్స్, ఏఐ& ఎంఎల్, సాఫ్ట్‌వేర్‌లోఇంజినీర్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ కలిగి ఉండాలి.

అనుభవం: ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ /అప్లికేషన్ మెయింటెనెన్స్ /బిజినెస్ సపోర్ట్ & డెవలప్‌మెంట్ / డేటా గవర్నెన్స్ / క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 4 సంవత్సరాలు, ఫైనాన్షియల్/ఫిన్ టెక్ సెక్టార్‌లో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ రిస్క్ మేనేజ్‌మెంట్: 04 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ /బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లోMBA (ఫైనాన్స్/ బ్యాంకింగ్ &ఫైనాన్స్) / సీఏ /ఐసీడబ్ల్యూఏ/సీఎఫ్‌ఏ కలిగి ఉండాలి.

అనుభవం: ఫైనాన్సియల్ / కార్పొరేట్ సెక్టార్‌లో 4 సంవత్సరాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ / మాల్‌ఫంక్షన్ /ఆపరేషనల్ రిస్క్/క్రెడిట్ రిస్క్/మార్కెట్ రిస్క్/క్రెడిట్ మానిటరింగ్‌లో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ లీగల్: 01 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి లాలో మాస్టర్స్ కలిగి ఉండాలి.

అనుభవం: కనీసం 4 సంవత్సరాలు సంబంధిత అనుభవం, కార్పొరేట్ / ప్రాజెక్ట్ ఫైనాన్స్ సంబంధిత విషయాలను నిర్వహించే న్యాయ అధికారిగా అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఇంటర్నల్ ఆడిట్ & కంప్లయన్స్: 01 

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌తో ఫైనాన్స్ లో స్పెషలైజేషన్/బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ /ఎంబీఏ(ఫైనాన్స్/బ్యాంకింగ్ & ఫైనాన్స్) / సీఏ/ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.

అనుభవం: ఫైనాన్షియల్ సెక్టార్‌లో 4 సంవత్సరాలు, ఆడిట్/ బ్యాంకింగ్ / అకౌంటింగ్ / క్రెడిట్ (RBI నియంత్రిత సంస్థలో) సంబంధిత వాటిలో కంప్లయన్స్ ఎక్స్పీరియన్స్ 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ అకౌంట్స్: 01

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ(అకౌంట్స్‌)/ఎంబీఏ(ఫైనాన్స్/బ్యాంకింగ్ &ఫైనాన్స్) / సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, సీపీఏ, సీఎఫ్‌ఏ కలిగి ఉండాలి.

అనుభవం: ఫైనాన్షియల్/కార్పోరేట్ సెక్టార్‌లో కనీసం 4 సంవత్సరాల అనుభవం, అకౌంట్స్ అండ్ టాక్సేషన్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ కంపెనీ సెక్రటేరియట్: 01

అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI) మెంబరుగా ఉండాలి.

అనుభవం: ఫైనాన్షియల్/కార్పోరేట్ సెక్టార్‌లో కనీసం 4 సంవత్సరాల అనుభవం, ICSI లిస్టెడ్ ఎంటిటీలో సభ్యత్వం పొందిన తర్వాత 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎకనామిస్ట్: 01

అర్హత: ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, మానిటరీ ఎకనామిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్‌లో స్పెషలైజేషన్‌ లేదా మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లేదా తత్సమానం. పీహెచ్‌డీ (ఎకనామిక్స్/బ్యాంకింగ్/ఫైనాన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్) కలిగి ఉండాలి.

అనుభవం: ఫైనాన్షియల్/కార్పోరేట్ సెక్టార్‌లో కనీసం 4 సంవత్సరాల అనుభవం, బీఎఫ్‌ఎస్‌ఐలో ఎకనామిస్ట్ 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(ఎస్సీ/ఎస్టీ- 15, ఓబీసీ- 13, జనరల్/ఈడబ్ల్యూఎస్- 10)  అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.02.2024.

దరఖాస్తు ఫారమ్‌ను ప్రింటింగ్ తీసుకోవడానికి చివరితేదీ: 17.02.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...