Mishra Dhatu Nigam Limited Apprentices: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI) వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ (Midhani Trade Apprenticeship) శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి 8న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనుంది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అకడమిక్ మెరిట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


వివరాలు...


* ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 165.


ట్రేడ్లవారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్: 60 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-27, ఈడబ్ల్యూఎస్-05, ఓబీసీ-16, ఎస్సీ-08, ఎస్టీ-04.


➥ ఎలక్ట్రీషియన్: 30 పోస్టులు  


పోస్టుల కేటాయింపు: యూఆర్-11, ఈడబ్ల్యూఎస్-04, ఓబీసీ-08, ఎస్సీ-05, ఎస్టీ-02.


➥ మెషినిస్ట్: 15 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-06, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-03, ఎస్సీ-03, ఎస్టీ-02.


➥ టర్నర్: 15 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-05, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-05, ఎస్సీ-02, ఎస్టీ-01.


➥ డీజిల్ మెకానిక్: 03 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-02, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-01.


➥ ఏసీ మెకానిక్: 02 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: యూఆర్-02.


➥ వెల్డర్: 25 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-09, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-07, ఎస్సీ-04, ఎస్టీ-02.


➥ సీవోపీఏ(కోపా): 15 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-07, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-04, ఎస్సీ-02, ఎస్టీ-01.


అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో పొందిన మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


స్టైపెండ్: నెలకు రూ.7,000.


అప్రెంటిస్‌షిప్ మేళా తేదీ: 08.01.2024.


వాక్‌ఇన్ తేదీ: Government ITI College, 
                        Old City, Hyderabad. 


Notification


Website


                                 


ALSO READ:


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 81 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ & బీకామ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సదరన్‌ రీజియన్‌ (తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి) ప్రాంతానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీకాం ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది. విద్యార్హత మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో 74 పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌(AIESL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ - సపోర్ట్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు  సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ గేట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 వరకు పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సంబంధిత చిరునామాకు దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...