భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 531 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 531


* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 


* స్కిల్డ్-I (ID-V)


ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్: 03


కార్పెంటర్: 16


చిప్పర్ గ్రైండర్‌: 07


కంపోజిట్ వెల్డర్: 22


కంప్రెసర్ అటెండెంట్: 04


డీజిల్ కమ్ మోటార్ మెకానిక్: 08


డ్రైవర్: 06


ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్లు: 04


ఎలక్ట్రీషియన్: 46


ఎలక్ట్రానిక్ మెకానిక్: 05


ఫిట్టర్: 51


గ్యాస్ కట్టర్: 09


హిందీ ట్రాన్స్‌లేటర్: 01


జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(ఎలక్ట్రికల్): 11


జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(సివిల్): 01


జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్): 23


జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్(మెకానికల్): 12


జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (NDT): 02


మిల్‌రైట్ మెకానిక్: 02


పేయింటర్: 05


పారామెడిక్స్: 04


పైప్ ఫిట్టర్: 28


ప్లానర్ ఎస్టిమేటర్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 03


ప్లానర్ ఎస్టిమేటర్(మెకానికల్): 17


ప్లానర్ ఎస్టిమేటర్(సివిల్): 02


రిగ్గర్: 65


స్టోర్స్ కీపర్: 10


స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్: 35


యుటిలిటీ హ్యాండ్(స్కిల్డ్): 06


* సెమీ-స్కిల్డ్-I (ID-II)


ఫైర్ ఫైటర్స్: 39


సెయిల్ మేకర్: 03


సెక్యూరిటీ సిపాయి: 06


యుటిలిటీ హ్యాండ్(సెమీ-స్కిల్డ్): 72


* స్పెషల్ గ్రేడ్ (ID-VIII)


లాంచ్ ఇంజిన్ సిబ్బంది/మాస్టర్ II క్లాస్: 02


 * స్పెషల్ గ్రేడ్ (ID-IX)


మాస్టర్ ఫస్ట్ క్లాస్: 01


విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ / మెకానిక్ టెలివిజన్ (వీడియో)/ మెకానిక్ కమ్- ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్/ మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్/మెకానిక్ రేడియో టీవీ తదితరాలు.


అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.


వయోపరిమితి: 18-38 ఏళ్లు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్‌టెస్ట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.




జీతం:


♦ స్పెషల్ గ్రేడ్ (IDA-IX): నెలకు రూ.22000-83180.


♦ స్పెషల్ గ్రేడ్ (IDA-VIII): నెలకు రూ.21000-79380


♦ స్కిల్డ్ గ్రేడ్-I (IDA-V): నెలకు రూ.17000- 64360


♦ సెమీ-స్కిల్డ్ Gr-I (IDA-II): నెలకు రూ.13200-49910


ముఖ్యమైనతేదీలు..


♦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2023.


♦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 21.08.2023.


♦ వెబ్‌సైట్‌లో అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 24.08.2023.


♦ ఆన్‌లైన్ పరీక్ష ప్రకటన తేదీ: 05.09.2023.


Notification


Website


ALSO READ:


ఎన్‌ఎస్‌యూటీ న్యూఢిల్లీలో 322 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..