KAPL Recruitment: బెంగళూరులోని కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్(కేఏపీఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్(ఫార్మసీ/ సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్) ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 32
➥ ఫ్రొఫెషనల్ సర్వీస్ రిప్రజెంటేటివ్[పీఎస్ఆర్ఎస్] – ఫార్మా ట్రేడ్ డివిజన్: 30
రిజర్వ్ కేటగిరీ: ఎస్సీ – 07 , ఎస్టీ- 2 , ఓబీసీ – 06, ఈడబ్ల్యఎస్ – 02 & యూఆర్-13.
➼ ఆంధ్రప్రదేశ్ (తిరుపతి - 01, అనకాపల్లి- 01)
➼ బీహార్ (పాట్నా- 01)
➼ గుజరాత్ (మెహసానా- 01)
➼ హర్యానా (గుర్గావ్- 01, హిస్సార్ - 01)
➼ కర్ణాటక (బెంగళూరు- 01, మైసూర్- 01, గుల్బర్గా- 01)
➼ కేరళ (త్రిసూర్- 01, కన్నూర్- 01, అలెప్పీ- 01, కాలికట్- 01, కొట్టాయం- 01, పాలక్కాడ్- 01)
➼ మధ్యప్రదేశ్ (రేవా- 01, శివపురి- 01, ఉజ్జయిని- 01)
➼ మహారాష్ట్ర (సోలాపూర్- 01, అహ్మద్‌నగర్ 01)
➼ పంజాబ్ (లూథియానా- 01, భటిండా- 01)
➼ రాజస్థాన్ (శ్రీ గంగా నగర్- 01, సికార్- 01)
➼ తమిళనాడు (చెన్నై- 01, వెల్లూరు- 01, కాంచీపురం- 01, విల్లుపురం- 01)
➼ తెలంగాణ (హైదరాబాద్- 01)
➼ ఉత్తరప్రదేశ్ (మధుర- 01)
* ఏరియా మేనేజర్లు [ఏఎంఎస్] – ఫార్మా ట్రేడ్ డివిజన్: 02
రిజర్వ్ కేటగిరీ: ఎస్సీ -1 & యూఆర్-1
➼ కర్ణాటక(బెంగళూరు- 01)
➼ పంజాబ్(లూథియానా- 01)
అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్(ఫార్మసీ/ సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్) ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: ఫ్రొఫెషనల్ సర్వీస్ రిప్రజెంటేటివ్, ఏరియా మేనేజర్ పోస్టులకి కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30-35 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Deputy General Manager [HRD],
KAPL House, Arka The Business Centre Plot No. 37,
Site No. 31/4,NTTF Main Road, 2nd Phase,
Peenya Industrial Area, Bengaluru – 560 058.
దరఖాస్తు చివరి తేది: 06.10.2023.
ALSO READ:
సీడాక్ తిరువనంతపురంలో 54 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఎంపికైతే రూ.1 లక్ష వరకు జీతం
తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 29లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్-కళ్యాణిలో 120 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..