ISRO Recruitment: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO), యు ఆర్ రావు శాటిలైట్ సెంటర్(URSC), బెంగళూరు జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హలు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 23


⏩ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 21 పోస్టులు


➥ జేఆర్‌ఎఫ్01: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (మైక్రోఎలక్ట్రానిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్02: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్03: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్04: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (పవర్ ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్05: 01 పోస్టు
అర్హత: ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్06: 01 పోస్టు
అర్హత: ఎంఎస్సీ(ఫిజిక్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్07: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (థర్మల్ ఇంజనీరింగ్ / థర్మల్ సైన్స్ & ఇంజనీరింగ్ / థర్మల్ సైన్స్ & ఎనర్జీ సిస్టమ్స్ / ఎనర్జీ సిస్టమ్స్‌లో హీట్ ట్రాన్స్‌ఫర్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్08: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (మెకానికల్ ఇంజనీరింగ్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్09: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డిజిటల్ ఎలక్ట్రానిక్స్ / మైక్రో-ఎలక్ట్రానిక్స్ / సిగ్నల్ ప్రాసెసింగ్ /వీఎల్‌ఎస్‌ఐ/ ఎంబెడెడ్ సిస్టమ్స్ / వీఎల్‌ఎస్‌ఐ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్10: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (మెకానికల్ ఇంజనీరింగ్ / మెషిన్ డిజైన్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్11: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఏరోస్పేస్ / ఏరోనాటికల్ / మెకానికల్ / స్ట్రక్చరల్ ఇంజనీరింగ్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్12: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (మైక్రోవేవ్ / ఆర్‌ఎఫ్ / రాడార్ / కమ్యూనికేషన్ సిస్టమ్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్13: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఇంజనీరింగ్ ఫిజిక్స్ / అప్లైడ్ ఆప్టిక్స్) లేదా తత్సమానం/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (ఆప్టికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్14: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (అప్లైడ్ ఫిజిక్స్ / మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజనీరింగ్ / ఆప్టోఎలక్ట్రానిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్15: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఆప్టికల్ ఇంజనీరింగ్ / అప్లైడ్ ఆప్టిక్స్ / ఆప్టో-ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమానం/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (ఆప్టికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్16: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్17: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డిజిటల్ ఎలక్ట్రానిక్స్ / మైక్రో ఎలక్ట్రానిక్స్ / సిగ్నల్ ప్రాసెసింగ్ / మెకాట్రానిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్18: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డిజిటల్ ఎలక్ట్రానిక్స్ / వీఎల్‌ఎస్‌ఐ/ఎంబెడెడ్ సిస్టమ్స్ / వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్19: 01 పోస్టు
అర్హత: ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ(Engg.) లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లు /ఏవియోనిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


➥ జేఆర్‌ఎఫ్20: 01 పోస్టు
అర్హత: ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ / ఫిజిక్స్) లేదా ఎంటెక్ లేదా తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఏరోస్పేస్.) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 20.04.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు రూ.37,000.


⏩ రీసెర్చ్‌ అసోసియేట్‌: 02 పోస్టులు


➥ ఆర్‌ఏ-I-01: 01 పోస్టు
అర్హత: పీహెచ్‌డీ లేదా తత్సమానం (మైక్రోవేవ్ /ఆర్‌‌ఎఫ్/ రాడార్)తో పాటు స్పెషలైజేషన్ (సాలిడ్ స్టేట్ పవర్ యాంప్లిఫైయర్ (SSPA)). లేదా ఎంఈ/ఎంటెక్ (మైక్రోవేవ్ /ఆర్‌‌ఎఫ్/ రాడార్)తో పాటు సైన్స్ సైటేషన్ ఇండెక్స్డ్ (SCI) జర్నల్‌లో కనీసం ఒక పరిశోధనా పత్రంతో SPA డిజైన్ మరియు డెవలప్‌మెంట్‌లో కనీసం 3 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉండాలి.


➥ ఆర్‌ఏ-I-02: 01 పోస్టు
అర్హత: పీహెచ్‌డీ లేదా తత్సమానం(ఫిజిక్స్/కెమిస్ట్రీ/మెటీరియల్స్ సైన్స్) లేదా ఎంఈ/ఎంటెక్(మెటీరియల్స్ సైన్స్)తో పాటు సైన్స్ సైటేషన్ ఇండెక్స్డ్(SCI) జర్నల్‌లో కనీసం ఒక పరిశోధనా పత్రంతో పాటు కార్బన్ నానో ట్యూబ్(CNT) బేస్‌డ్ కోటింగ్స్/ స్ప్రే డిపోజిషన్/ ఆప్టికల్ థిన్ ఫిల్మ్ డిపోజిషన్‌లో కనీసం 3 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 20.04.2025 నాటికి రీసెర్చ్‌ అసోసియేట్‌కు 35 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.


జీతం: నెలకు రూ.58,000. 


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.03.2025.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2025.


Notification


Website