ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ (IREL) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 103


 


1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 44


విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్: 15, ఎలక్ట్రికల్: 15, సివిల్: 09, కెమికల్: 05


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.


 


Also Readదేశ రాజధానిలో 547 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు


 


2) టెక్నీషియన్ అప్రెంటిస్: 31


విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్: 12, ఎలక్ట్రికల్: 12, సివిల్: 07


అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.


 


3) ట్రేడ్ అప్రెంటిస్: 23


విభాగాల వారీగా ఖాళీలు: ల్యాబ్-అసిస్ట్ (కెమికల్ ప్లాంట్): 05, ఎగ్జిక్యూటివ్-హెచ్‌ఆర్: 02, ఎగ్జిక్యూటివ్-మార్కెటింగ్: 02, ఎగ్జిక్యూటివ్-కంప్యూటర్ సైన్స్: 02, ఎగ్జిక్యూటివ్-ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 02, ఏఓసీపీ(AOCP): 10


అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ఎంబీఏ/ఎంఏ/ఎంసీఏ/సీఏ/ఐటీఐ కలిగి ఉండాలి.


 


4) ఆప్షనల్ ట్రేడ్: 05


విభాగాల వారీగా ఖాళీలు: వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్: 01, స్టోరేజ్ అండ్ ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్: 01, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 03


అర్హత: పదవతరగతి,12వతరగతి,PMKVY కింద అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్‌లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


 


Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు


 


వయోపరిమితి: 30.08.2022 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.


 


దరఖాస్తు విధానం: అభ్యర్ధులు దరఖాస్తులను పోస్టు,కొరియర్,స్పీడ్‌పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.


 


ఎంపిక విధానం: మెరిట్‌లిస్ట్, మెడికల్‌ఫిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


 


ముఖ్యమైన తేదీలు:


ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.08.2022


ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 30.08.2022.


 


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  


డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR & A),


ఓఎస్‌సీఓఎం, ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్,


మతిఖలో, గంజాం, ఒడిషా - 761045


 


Notification 


 


Website 


 


Also Read: SSC CPO Notification 2022 : 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! 


ఢిల్లీ పోలీసు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌‌ విభాగాల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 4300 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 4019, మహిళలకు 281 పోస్టులు కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్ తదితర వివరాలకోసం క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ తదితర వివరాలకోసం క్లిక్ చేయండి.


 


మరిన్ని ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి...