కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్(ఐజీసీఏఆర్) ఫెలోషిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా 60 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 12లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 60


★ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ పోస్టులు


విభాగాలు: ఫిజికల్‌సైన్స్, కెమికల్‌సైన్స్, ఇంజినీరింగ్‌సైన్స్.


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్/ బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎంఎస్/ ఎంఎస్సీ/ ఎంటెక్/ ఎంఈ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.


వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


ఎంపిక విధానం: రాతపరీక్ష మరియి ఇంటర్వ్యూ లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


చిరునామా: 
The Assistant Personnel Officer [R]
Recruitment Section
Indira Gandhi Centre for Atomic Research
Kancheepuram District, Kalpakkam.
Tamil Nadu – 603 102.


ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభతేదీ: 26.10.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేది:12.11.2022.

Notification


Online Application


Website 


 


Also Read:


SSC Recruitment: 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు చేసుకోండి!
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా వివిధ కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 21,579 పోస్టులు, మహిళలకు 2626 పోస్టులు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 30 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
చెన్నైలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (EAST) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా స్టోర్ కీపర్ గ్రేడ్-II, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్), ఎలక్ట్రికల్ ఫిట్టర్/ఎలక్ట్రీషియన్(స్కిల్డ్), మెషినిస్ట్(స్కిల్డ్), టర్నర్/మెక్ టర్నర్(స్కిల్డ్), కార్పెంటర్(స్కిల్డ్), మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్/మెకానిక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫిట్టర్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC Recruitment 2022: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇలా! 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో భర్తీ చేయనుంది. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 10 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...