ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్(ఐఐఓపీఆర్) సంస్థ పలోడ్-తిరువనంతపురం, పెదవేగి-పశ్చిమగోదావరి(ఏపీ)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ,బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్ పరీక్ష అర్హత సాధించాలి. అభ్యర్ధులను రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
★ కేరళ, తిరువనంతపురం, పలోడ్ ఖాళీల వివరాలు
1) సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్): 01
అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ,బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్ పరీక్ష అర్హత సాధించాలి. 2 సంవత్సరాల పనిఅనుభవం ఉండాలి.
వయోపరిమితి: పురుషులు 35 సంవత్సరాలు, మహిళలు 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.31,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: 21.09.2022 l0.00AM.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:
ICAR - lndian Instilute of Oil Palm Rescarch (IIOPR),
Research Centre, palode,
ThiruvananthaPuram- 695 562,Kerala.
Notification & Application Form
Also Read: SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!
★ ఆంధ్రపదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఖాళీల వివరాలు
2) సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్): 10 పోస్టులు
విభాగాలు: అగ్రికల్చర్/బయోటెక్నాలజీ/హార్టికల్చర్ తదితరాలు.
అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ,బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్ పరీక్ష అర్హత సాధించాలి. 2 సంవత్సరాల
పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పురుషులు 35 సంవత్సరాలు, మహిళలు 40 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో
సడలింపులు వర్తిస్తాయి.
జీతం: రూ.31,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు: పోస్టుల వారీగా 09.09.2022 నుండి 22.09.2022 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:
ICAR-IIOPR, Pedavegi,
West Godavari Dt.,
Andhra Pradesh.
Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడాలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
3) యంగ్ ప్రొఫెషనల్-I: 01
అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21-45 సంవత్సరాల మధ్యఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం: రూ.25,000.
Also Read: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
4) స్కిల్డ్ ఫీల్డ్ కమ్ ల్యాబ్ అసిస్టెంట్: 01
అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ(అగ్రికల్చర్/హార్టికల్చర్) లేదా ఎంఎస్సీ(బాటనీ/కెమిస్ట్రీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21-45 సంవత్సరాల మధ్యఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం: రూ.20,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:
ICAR-IIOPR, Pedavegi,
West Godavari Dt.,
Andhra Pradesh
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...