HURL Recruitment: హిందుస్థాన్ ఉర్వరక్ & రసయాన్ లిమిటెడ్(HURL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సీఏ, సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా/సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 80

⏩మేనేజర్/(L2): 03 
విభాగం: కాంట్రాక్ట్‌లు & మెటీరియల్స్.
అర్హత: కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్‌లో డిగ్రీ(ఏదైనా స్పెషలైజేషన్‌లో) లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ(మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) లేదా మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో 02 సంవత్సరాల పీజీ డిప్లొమా రెగ్యులర్ కోర్సు  కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

⏩ మేనేజర్/(L2): 02 పోస్టులు
విభాగం: కెమికల్ (O&U).
అర్హత: ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, కనీసం 60% మార్కులతో AICTE/UGC లేదా AMIE ద్వారా ఆమోదించిన కెమికల్/కెమికల్ టెక్నాలజీ కలిగి ఉండాలి. BOE(బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

⏩ మేనేజర్/(L2): 02 
విభాగం: కెమికల్(అమ్మోనియా)

⏩ మేనేజర్/(L2): 03 పోస్టులు
విభాగం: కెమికల్(యూరియా)

విభాగం: కెమికల్(ప్రాసెస్ సపోర్ట్)
అర్హత: ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, కనీసం 60% మార్కులతో AICTE/UGC లేదా AMIE ద్వారా ఆమోదించిన కెమికల్/కెమికల్ టెక్నాలజీ కలిగి ఉండాలి. BOE(బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

⏩ మేనేజర్/(L2): 06 పోస్టులు
విభాగం: మార్కెటింగ్.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్), ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా ఫుల్‌టైమ్ బీఎస్సీ(అగ్రికల్చర్)/ఏదైనా విభాగంలో బీటెక్‌తో పాటు (మార్కెటింగ్/అగ్రి-బిజినెస్ మార్కెటింగ్/రూరల్ మేనేజ్‌మెంట్)లో ఎంబీఏ/పీజీడీబీఎం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఇంజినీర్/(L-1): 08 పోస్టులు 
విభాగం: కెమికల్(యూరియా)
అర్హత: ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, కనీసం 60% మార్కులతో AICTE/UGC లేదా AMIE ద్వారా ఆమోదించిన కెమికల్/కెమికల్ టెక్నాలజీ కలిగి ఉండాలి. BOE(బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఇంజినీర్/(L-1): 10 పోస్టులు 
విభాగం: ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: కనీసం 60% మార్కులతో ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ (ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదాఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ లేదా ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఆఫీసర్/(L-1): 02 పోస్టులు 
విభాగం: సేఫ్టీ.
అర్హత: ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీ ఫైర్ ఇంజినీరింగ్/ సేఫ్టీ & ఫైర్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్/మెకానికల్/కెమికల్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, కనీసం 60% మార్కులతో AICTE/UGC లేదా AMIE ఆమోదించిందిన అండ్ CLI/RLI నుండి డిప్లొమా(ఇండస్ట్రియల్ సేఫ్టీ) లేదా నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ (NFSC), నాగ్‌పూర్ నుంచి డివిజనల్ ఆఫీసర్స్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఆఫీసర్/(L-1): 05 పోస్టులు 
విభాగం: మార్కెటింగ్.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్), ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా ఫుల్‌టైమ్ బీఎస్సీ(అగ్రికల్చర్)/ఏదైనా విభాగంలో బీటెక్‌తో పాటు (మార్కెటింగ్/అగ్రి-బిజినెస్ మార్కెటింగ్/రూరల్ మేనేజ్‌మెంట్)లో ఎంబీఏ/పీజీడీబీఎం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఆఫీసర్/(L1): 04 పోస్టులు
విభాగం: కాంట్రాక్ట్‌లు & మెటీరియల్స్.
అర్హత: కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్‌లో డిగ్రీ(ఏదైనా స్పెషలైజేషన్‌లో) లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ(మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) లేదా మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో 02 సంవత్సరాల పీజీ డిప్లొమా రెగ్యులర్ కోర్సు  కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఆఫీసర్/(L1): 03 పోస్టులు 
విభాగం: ఫైనాన్స్.
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లేదా కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(సీఏ/సీఎంఏ) లేదా కనీసం 60% మార్కులతో రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్ రెగ్యులర్ ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌తో పీజీడీఎం/ ఎంబీఏ కలిగి ఉండాలి. డ్యూయల్ స్పెషలైజేషన్ లేదా జనరల్ ఎంబీఏ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ మేనేజర్/(L2): 02 పోస్టులు
విభాగం: ఫైనాన్స్.
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లేదా కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(సీఏ/సీఎంఏ) లేదా కనీసం 60% మార్కులతో రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్ రెగ్యులర్ ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌తో పీజీడీఎం/ ఎంబీఏ కలిగి ఉండాలి. డ్యూయల్ స్పెషలైజేషన్ లేదా జనరల్ ఎంబీఏ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

⏩ చీఫ్ మేనేజర్- (L3): 02 పోస్టులు
విభాగం: ఫైనాన్స్.
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లేదా కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(సీఏ/సీఎంఏ) లేదా కనీసం 60% మార్కులతో రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్ రెగ్యులర్ ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌తో పీజీడీఎం/ ఎంబీఏ కలిగి ఉండాలి. డ్యూయల్ స్పెషలైజేషన్ లేదా జనరల్ ఎంబీఏ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
వయోపరిమితి: 47 సంవత్సరాలు మించకూడదు.

⏩ అసిస్టెంట్ మేనేజర్/(L1)FTC: 01 పోస్టు
విభాగం: కార్పొరేట్ కమ్యూనికేషన్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60% మార్కులతో పూర్తి సమయం రెగ్యులర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
కమ్యూనికేషన్/ అడ్వర్టైజింగ్ &కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్/పబ్లిక్ రిలేషన్స్/ మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

⏩ అసిస్టెంట్ మేనేజర్/(L1)FTC: 01 పోస్టు
విభాగం: హ్యూమన్ రిసోర్స్.
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఇంటిగ్రేటెడ్ 5 సంవత్సరాల ఎంబీఏ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కనీసం 02 సంవత్సరాల హెచ్‌ఆర్‌ఎం లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్, లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

⏩ అసిస్టెంట్ మేనేజర్/(L1)FTC: 05 పోస్టులు
విభాగం: మార్కెటింగ్.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్), ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా ఫుల్‌టైమ్ బీఎస్సీ(అగ్రికల్చర్)/ఏదైనా విభాగంలో బీటెక్‌తో పాటు (మార్కెటింగ్/అగ్రి-బిజినెస్ మార్కెటింగ్/రూరల్ మేనేజ్‌మెంట్)లో ఎంబీఏ/పీజీడీబీఎం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

⏩ ఆఫీసర్/(L1) FTC: 03 పోస్టులు 
విభాగం: లీగల్
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుల్ టైమ్ 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ(లా(LLB))/ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 20.05.2024.

Notification

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..