HAL lTl Trade Apprentices: హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 20 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 200

* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

⏩ ఎలక్ట్రానిక్ మెకానిక్: 55

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ఫిట్టర్: 35

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ఎలక్ట్రిషియన్: 25

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ మెషినిస్ట్:  08

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ టర్నర్:  06

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ వెల్డర్:  03

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ రిఫ్రిజిరేషన్, ఏసీ: 02

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ సీవోపీఏ: 55

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ఫ్లంబర్:  02

అర్హత:సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ పెయింటర్:  05

అర్హత:సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ డీజిల్ మెకానిక్: 01

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ మోటర్ వెహికల్ మెకానిక్: 01

అర్హత:సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ డ్రాఫ్ట్స్‌మెన్ - సివిల్: 01

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ డ్రాఫ్ట్స్‌మెన్- మెకానికల్: 01

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ దరఖాస్తులను ఇంటర్వ్యూ తేదీరోజు రిపోర్టింగ్ స్లాట్ సమయంలో అందచేయాలి.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నిబంధనల ప్రకారం.

వాక్-ఇన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్‌లు..

➥ఆధార్ కార్డ్

➥ ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి మార్క్స్ సర్టిఫికెట్

➥ ఐటీఐ మార్క్స్ సర్టిఫికేట్ (అన్ని సెమిస్టర్లు)

➥ బర్త్ సర్టిఫికెట్(ఎస్‌ఎస్‌సీ సర్టిఫికేట్‌లో పుట్టిన తేదీని పేర్కొనకపోతే)

➥ రిజర్వేషన్లు వర్తిస్తే కమ్యూనిటీ కాస్ట్ సర్టిఫికెట్(ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ, ఈడబ్ల్యఎస్, ఎక్స్‌ఎస్‌ఎమ్,పీడబ్ల్యూడీ/పీహెచ్)

 సమర్పించాల్సిన డాక్యుమెంట్‌లు..

➥ పైన పేర్కొన్న అన్ని సర్టిఫికెట్ల ఫోటోకాపీ/జిరాక్స్ కాపీ

➥ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ నుండి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ

➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

ఇంటర్వ్యూ తేదీలు.. 

🔰 ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్: 20.05.2024.రిపోర్టింగ్ టైం స్లాట్: ఉదయం 9 గంటలు.

🔰 ఫిట్టర్, ఫ్లంబర్, పెయింటర్: 20.05.2024.రిపోర్టింగ్ టైం స్లాట్: మధ్యహ్నాం 1 గంటకు

🔰 సీవోపీఏ, మోటార్ వెహికల్ మెకానిక్: 21.05.2024.రిపోర్టింగ్ టైం స్లాట్: ఉదయం 9 గంటలు.

🔰 ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్ - మెకానికల్: 21.05.2024.రిపోర్టింగ్ టైం స్లాట్: మధ్యహ్నాం 1 గంటకు

🔰 మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & ఏసీ, టర్నర్: 22.05.2024.రిపోర్టింగ్ టైం స్లాట్: ఉదయం 9 గంటలు.

🔰 డ్రాఫ్ట్స్‌మెన్ - సివిల్, వెల్డర్: 22.05.2024.రిపోర్టింగ్ టైం స్లాట్: మధ్యహ్నాం 1 గంటకు

వేదిక: Auditorium, Behind tlepartment of Training & Development,Hindustan Aeronautics Limited, Avionics Division, Balanagar, Hyderabad- 500042

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..