GGH Ongole Paramedical Notification: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 298 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 298


పోస్టుల వారీగా ఖాళీలు..


➥ అనస్థీషియా టెక్నీషియన్: 10 పోస్టులు


➥ అటెండర్/ఆఫీస్ సబార్డినేట్: 36 పోస్టులు


➥ ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 పోస్టు


➥ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 01 పోస్టు


➥ బయోమెడికల్ టెక్నీషియన్: 03 పోస్టులు


➥ కార్డియాలజీ టెక్నీషియన్: 03 పోస్టులు


➥ చైల్డ్ సైకాలజిస్ట్: 01 పోస్టు


➥ క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు


➥ కంప్యూటర్ ప్రోగ్రామర్: 01 పోస్టు


➥ డార్క్ రూమ్ అసిస్టెంట్: 01 పోస్టు


➥ డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు


➥ డయాలసిస్ టెక్నీషియన్: 01 పోస్టు


➥ ECG టెక్నీషియన్: 04 పోస్టులు


➥ ఎలక్ట్రికల్ హెల్పర్: 03 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్/మెకానిక్: 01 పోస్టు


➥ ఎలక్ట్రీషియన్ Gr-III: 05 పోస్టులు


➥ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 35 పోస్టులు


➥ FNO: 04 పోస్టులు


➥ జనరల్ డ్యూటీ అటెండెంట్: 61 పోస్టులు


➥ జూనియర్ అసిస్టెంట్/JA- కంప్యూటర్ అసిస్టెంట్: 33 పోస్టులు


➥ ల్యాబ్ అటెండెంట్: 18 పోస్టులు


➥ ల్యాబ్ టెక్నీషియన్ Gr-II: 20 పోస్టులు


➥ లైబ్రరీ అసిస్టెంట్: 04 పోస్టులు


➥ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 02 పోస్టులు


➥ MNO: 03 పోస్టులు


➥ మార్చురీ అటెండర్: 07 పోస్టులు


➥ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు


➥ ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు


➥ ప్యాకర్: 01 పోస్టు


➥ ఫార్మసిస్ట్ Gr-II: 09 పోస్టులు


➥ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ (PET): 01 పోస్టు


➥ ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు


➥ ప్లంబర్: 04 పోస్టులు


➥ సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 01 పోస్టు


➥ రిఫ్రాక్షనిస్ట్: 01 పోస్టు


➥ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు


➥ స్టోర్ అటెండర్: 04 పోస్టులు 


➥ స్ట్రక్చర్ బేరర్ బాయ్: 01 పోస్టు


➥ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు


➥ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: 05 పోస్టులు


➥ టైపిస్ట్/డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు


➥ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01 పోస్టు


➥ హౌస్‌కీపర్/వార్డెన్స్: 02 పోస్టు


అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.


ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి. 


దరఖాస్తుకు చివరితేది: 06.01.2024.


Notification & Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..