ECHS Recruitment: ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్‌ఎస్) కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్ & నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 139


* మెడికల్, పారా మెడికల్ & నాన్ మెడికల్ పోస్టులు


పోస్టుల వారీగా ఖాళీలు..


⏩ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ పాలిక్లినిక్: 06


అర్హత: గ్రాడ్యుయేట్. 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 63 సంవత్సరాలు.


జీతం: రూ.75000.


⏩ గైనకాలజిస్ట్: 03


అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉండాలి. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 68 సంవత్సరాలు.


జీతం: ఫుల్ టైమ్(5 గంటలు) రూ.1,00,000; పార్ట్ టైమ్(4 గంటలు): రోజుకు రూ.3595; పార్ట్ టైమ్(3 గంటలు): రోజుకు రూ.2696; పార్ట్ టైమ్ (2 గంటలు): రోజుకు రూ.1797.


⏩ మెడికల్ స్పెషలిస్ట్: 03


అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్ ఉండాలి. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 68 సంవత్సరాలు.


జీతం: ఫుల్ టైమ్(5 గంటలు) రూ.1,00,000; పార్ట్ టైమ్(4 గంటలు): రోజుకు రూ.3595; పార్ట్ టైమ్(3 గంటలు): రోజుకు రూ.2696; పార్ట్ టైమ్ (2 గంటలు): రోజుకు రూ.1797.


⏩ మెడికల్ ఆఫీసర్: 32


అర్హత: ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ తర్వాత కనీసం 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 66 సంవత్సరాలు.


జీతం: రూ.75000.


⏩ డెంటల్ ఆఫీసర్: 13


అర్హత: బీడీఎస్, ఇంటర్న్‌షిప్ తర్వాత కనీసం 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 63 సంవత్సరాలు.


జీతం: రూ.75000.


⏩ రేడియాలజిస్ట్: 01


అర్హత: మెడికల్ క్వాలిఫికేషన్.


వయోపరిమితి: 68 సంవత్సరాలు.


జీతం: ఫుల్ టైమ్(5 గంటలు) రూ.1,00,000; పార్ట్ టైమ్(4 గంటలు): రోజుకు రూ.3595; పార్ట్ టైమ్(3 గంటలు): రోజుకు రూ.2696; పార్ట్ టైమ్ (2 గంటలు): రోజుకు రూ.1797.


⏩ డెంటల్ హైజీనిస్ట్: 08


అర్హత: 12వ తరగతి/ సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.


వయోపరిమితి: 56 సంవత్సరాలు.


⏩ రేడియోగ్రాఫర్: 05


అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.


వయోపరిమితి: 56 సంవత్సరాలు


జీతం: రూ.28,100.


⏩ ఫిజియోథెరపిస్ట్: 02


అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.


వయోపరిమితి: 56 సంవత్సరాలు


జీతం: రూ.28,100.


⏩ ఫార్మసిస్ట్: 13


అర్హత: 12వ తరగతి/బి ఫార్మ్.


వయోపరిమితి: 56 సంవత్సరాలు


జీతం: రూ.28,100.


⏩ నర్సింగ్ అసిస్టెంట్: 04


అర్హత: నర్సింగ్ అసిస్ట్ కోర్సు.


వయోపరిమితి: 56 సంవత్సరాలు


జీతం: రూ.28,100.


⏩ లేబొరేటరీ అసిస్టెంట్: 06


అర్హత: డీఎంఎల్‌టీ


వయోపరిమితి: 56 సంవత్సరాలు


జీతం: రూ.28,100.


⏩ లేబొరేటరీ టెక్నీషియన్: 10


అర్హత: 10వ తరగతి/ 12వ తరగతి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)


వయోపరిమితి: 56 సంవత్సరాలు


జీతం: రూ.28,100.


⏩ డ్రైవర్: 07


అర్హత: 8వ తరగతి.


వయోపరిమితి: 53 సంవత్సరాలు.


జీతం: రూ.19,700.


⏩ ఫిమేల్ అటెండెంట్: 10


అర్హత: అక్షరాస్యులు,  సివిల్/ఆర్మీ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్‌‌లో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 53 సంవత్సరాలు.


జీతం: రూ.16,800.


⏩ సఫాయివాలా: 10


అర్హత: అక్షరాస్యులు, కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 53 సంవత్సరాలు.


జీతం: రూ.16,800.


⏩ చౌకీదార్: 10


అర్హత: 8వ తరగతి.


వయోపరిమితి: 53 సంవత్సరాలు.


జీతం: రూ.16,800.


ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2024


ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 10.02.2024


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...