హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 40

* టెక్నీషియన్ పోస్టులు 

విభాగాల వారీగా ఖాళీలు..

⏩ యానిమల్ హౌస్: 04

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ క్యాంటీన్: 04

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ గెస్ట్ హౌస్: 02

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ ఫార్మసిస్ట్: 01

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ ఎల్‌టీఎస్: 04

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ ఐటీ లాకోన్స్: 01

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ ఆర్&ఏసీ: 04

⏩ ప్లంబర్: 03

⏩ మాసనరీ: 02

⏩ కార్పెంటర్: 01

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ లాబోరేటరీ: 12

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

⏩ ట్రాన్స్‌పోర్ట్: 02

అర్హత: కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 150 ప్రశ్నలకు రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం: 2.30 గంటలు, మూడు భాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. 

➥ పేపర్- I

మెంటల్ ఎబిలిటీ టెస్ట్*: 50 ప్రశ్నలు, 100 మార్కులు(ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు), ఈ పేపర్‌లో నెగెటివ్ మార్కులు ఉండవు. 

➥ పేపర్- II

జనరల్ అవేర్నెస్- 25 ప్రశ్నలు, 75మార్కులు(ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు), ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. 

ఇంగ్లీష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు, 75మార్కులు(ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు), ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. 

➥ పేపర్- III

కన్సర్న్డ్ సబ్జెక్టు*- 50 ప్రశ్నలు, 150మార్కులు(ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు), ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. 

జీత భత్యాలు: నెలకు రూ.36,425.

ముఖ్యమైన తేదీలు..

➣ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20.12.2023.

➣ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...