సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ‌స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ ​​నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు..


హెడ్ ​​కానిస్టేబుల్: 322 పోస్టులు


పోస్టుల కేటాయింపు: పురుషులు- 257, మహిళలు-65.


క్రీడాంశాల వారీగా ఖాళీలు..


1) ఆర్చరీ: 06 పోస్టులు (పురుషులు: 02,మహిళలు: 04)

2) అథ్లెటిక్స్: 50 పోస్టులు (పురుషులు: 42, మహిళలు: 08)   

3) బ్యాడ్మింటన్: 08 పోస్టులు (పురుషులు: 06, మహిళలు: 02)   

4) బాస్కెట్‌బాల్: 06 పోస్టులు (పురుషులు: 06, మహిళలు: నిల్)  

5) బాడీబిల్డింగ్: 14 పోస్టులు (పురుషులు: 14, మహిళలు: నిల్)   

6) బాక్సింగ్: 17 ( పురుషులు: 14, మహిళలు: 03)   

7) ఫుట్‌బాల్:  07 పోస్టులు (పురుషులు: 04, మహిళలు: 03)   

8) జిమ్నాస్టిక్స్:  09 పోస్టులు (పురుషులు: 09, మహిళలు: నిల్)   

9) హ్యాండ్‌బాల్:  04 పోస్టులు (పురుషులు: 04, మహిళలు: నిల్)   

10) హాకీ: 13 పోస్టులు (పురుషులు: 09, మహిళలు: 04)  

11) జూడో: 17 పోస్టులు(పురుషులు: 13, మహిళలు: 04)   

12) కబడ్డీ: 12 పోస్టులు(పురుషులు: 09, మహిళలు: 03)   

13) కరాటే:10 పోస్టులు (పురుషులు: 07, మహిళలు: 03)   

14) షూటింగ్: 18 పోస్టులు (పురుషులు: 18, మహిళలు: నిల్)   

15) స్విమ్మింగ్: 20 పోస్టులు (పురుషులు: 16, మహిళలు: 04)  

16) వాటర్ పోలో: 04 పోస్టులు (పురుషులు: 04, మహిళలు: నిల్)   

17) ట్రయాథ్లాన్: 02 పోస్టులు (పురుషులు: 02, మహిళలు: నిల్)   

18) తైక్వాండో: 15 పోస్టులు (పురుషులు: 11, మహిళలు: 04)   

19) వాలీబాల్: 09 పోస్టులు (పురుషులు: 06, మహిళలు: 03)   

20) వాటర్ స్పోర్ట్స్: 20 పోస్టులు (పురుషులు: 14, మహిళలు: 06)   

21) వెయిట్ లిఫ్టింగ్: 11 పోస్టులు (పురుషులు: 07, మహిళలు: 04)  

22) రెజ్లింగ్(ఫ్రీ స్టైల్): 16 పోస్టులు (పురుషులు: 09, మహిళలు: 07) 

23) రెజ్లింగ్(గ్రీకో రోమన్): 07 పోస్టులు (పురుషులు: 07, మహిళలు: నిల్)  

24) ఉషు: 27 పోస్టులు (పురుషులు: 24,మహిళలు: 03) 

అర్హత:
12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి:
18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:
రూ.25500 - రూ.81100.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:
క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా.

దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ అభ్యర్ధులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు  నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ:
రిక్రూట్‌మెంట్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.


Notification

Website


:: ఇవీ చదవండి ::


AP Court Stenographer Posts: ఏపీ జిల్లా కోర్టుల్లో 114 స్టెనోగ్రాఫర్ పోస్టులు, అర్హతలివే!


AP Court JA Posts: ఏపీ జిల్లా కోర్టుల్లో 681 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!


AP Court Typist Posts: ఏపీ జిల్లా కోర్టుల్లో 170 టైపిస్ట్ పోస్టులు, అర్హతలివే!


AP Court FA Posts: ఏపీ జిల్లా కోర్టుల్లో 158 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!


AP Court Examiner Posts: ఏపీ జిల్లా కోర్టుల్లో 112 ఎగ్జామినర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!


AP Court Examiner Posts: ఏపీ జిల్లా కోర్టుల్లో 209 కాపీయిస్ట్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!


ఏపీ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!


Driver Jobs: ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టులు, లైసెన్స్ తప్పనిసరి!


Process Server Jobs: ఏపీ జిల్లా కోర్టుల్లో 439 ప్రాసెస్ సర్వర్ పోస్టులు, టెన్త్ అర్హత చాలు!


AP Court Subordinate Posts: ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, జిల్లాలవారీగా ఖాళీలివే!


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...