Cochin Port Authority Recruitment: కేరళలోని కొచ్చిన్ పోర్ట్ అథారిటీ (Cochin Port Authority).. మెరైన్ డిపార్ట్‌మెంట్‌లో ఒక సంవత్సరం పాటు ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 11 వరకు దరఖాస్తులు పబర్పించవచ్చు.  


వివరాలు..


ఖాళీల సంఖ్య: 66


⏩ టగ్ హ్యాండ్లర్‌: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
అర్హతలు..
➥ IV  యాక్ట్ కింద జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే ఫస్ట్‌క్లాస్ ఇన్‌ల్యాండ్ మాస్టర్ సర్టిఫికేట్.
➥ అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే ఎస్‌టీసీడబ్ల్యూ(STCW) సర్టిఫికెట్స్ ఉండాలి.
➥ జీఎండీఎస్‌ఎస్ ఆపరేటర్ సర్టిఫికెట్ (జీఓసీ) కలిగి ఉండాలి.
అనుభవం: బోర్డు IV వెసెల్ లేదా రివర్ సీ వెసెల్‌లో మేట్ లేదా మాస్టర్‌గా కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 58 సంవత్సరాలు మించకూడదు.
వేతనం:  నెలకు రూ.50,000.


⏩ జి.పి క్ర్యూ: 46 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఓబీసీ– 12, ఈడబ్ల్యూఎస్– 05, ఎస్సీ– 07, ఎస్టీ– 04, యూఆర్- 18.
అర్హతలు..
➥ పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ స్విమ్మింగ్ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూషన్ నుంచి సీమాన్/జీపీ రేటింగ్ కోసం ప్రీ-సీ శిక్షణలో ఉత్తీర్ణత సాధించాలి.
➥ చెల్లుబాటు అయ్యే ప్రాథమిక ఎస్‌టీసీడబ్ల్యూ కోర్సులు
➥ మారిటైమ్ క్యాటరింగ్‌లో సర్టిఫికెట్ కోర్సు
➥ నావికులకు నచ్చిన విధంగా ఫ్లోటింగ్ క్రాఫ్ట్‌లో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం:  నెలకు రూ.23,400.


⏩ జి.పి క్ర్యూ ఇంజిన్‌: 05 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఓబీసీ– 01, యూఆర్- 04.
అర్హతలు..
➥ పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ స్విమ్మింగ్ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ ఎస్‌టీసీడబ్ల్యూ III/4 లేదా III/5 ప్రకారం హోల్డింగ్ ఇంజిన్ రూమ్ వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ చెల్లుబాటు అయ్యే బేసిక్ ఎస్‌టీసీడబ్ల్యూ కోర్సులు
అనుభవం: ఫ్లోటింగ్ క్రాఫ్ట్‌లో ఇంజిన్ సిబ్బందిగా కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం:  నెలకు రూ.23,400.


⏩ జి.పి.క్ర్యూ ఎలక్ట్రికల్: 02  పోస్టులు 
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
అర్హతలు..
➥ పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
➥ స్విమ్మింగ్ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ చెల్లుబాటు అయ్యే బేసిక్ ఎస్‌టీసీడబ్ల్యూ కోర్సులు
➥ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: ఎలక్ట్రీషియన్‌గా కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.28200.


⏩ టెక్నికల్ సూపర్‌వైజర్‌: 01 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హత: మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: ఆటోమొబైల్/మెకానికల్ వర్క్‌షాప్‌లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం:  నెలకు రూ.28800.
⏩ మెరైన్‌ మోటర్‌ మెకానిక్‌: 04 పోస్టులు
పోస్టుల కెటాయింపు: పోస్టుల కెటాయింపు: ఓబీసీ– 01, యూఆర్- 03.
అర్హతలు..
➥ ఎస్‌ఎస్‌ఎల్‌సీ(S.S.L.C.)
➥ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఐ.టి.ఐ. మోటార్ మెకానిక్) కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.23400.


⏩ ఫైర్‌ సూపర్‌వైజర్‌: 03 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 03.
అర్హతలు..
➥ పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
➥ నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ నుంచి సబ్ ఆఫీసర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేయాలి.
➥ స్విమ్మింగ్ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ బీఎస్సీ డిగ్రీ (ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్) ఉత్తీర్ణత ఉండాలి.
➥ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
అనుభవం: ఫైర్ సర్వీస్‌లో సూపర్‌వైజరీ కేడర్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40000.


⏩ సీమెన్‌ గ్రేడ్‌-2: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హతలు..
➥ పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ సెరాంగ్ / సెకండ్ క్లాస్ మాస్టర్స్‌గా కాంపెటెన్సీ సర్టిఫికెట్ లేదా హార్బర్ క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం జారీ చేయబడిన ఫస్ట్‌క్లాస్ తరగతి మాస్టర్స్ ఉండాలి.
➥ చెల్లుబాటు అయ్యే బేసిక్ ఎస్‌టీసీడబ్ల్యూ కోర్సులు
➥ ఎస్‌టీసీడబ్ల్యూ IV/2 ప్రకారం నావిగేషనల్ వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ హైయర్ గ్రేడ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: సెరాంగ్‌గా కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30000.


⏩ వించ్‌ ఆపరేటర్‌: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హతలు..
➥ పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ చెల్లుబాటు అయ్యే బేసిక్ ఎస్‌టీసీడబ్ల్యూ కోర్సులు
➥ సెరాంగ్ గా కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అనుభవం: నావికుడిగా ఫ్లోటింగ్ క్రాఫ్ట్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.27500.


⏩ జూనియర్ సూపర్‌వైజర్ (మెరైన్ క్రేన్స్): 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
అర్హతలు..
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ స్విమ్మింగ్ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టెడ్, తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.03.2025.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..