దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి పలు సంస్థలు సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వాారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


1. CGI - డేటా ఇంజినీర్‌ 


హైదారాబాద్‌లోని సీజిఐ సంస్థ డేటా ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* డేటా ఇంజినీర్


అర్హత: ఏదైనా డిగ్రీ.


అనుభవం: 3+ సంవత్సరాలు.


పనిప్రదేశం: హైదారాబాద్.


ఉద్యోగ స్వభావం:
1. Technical expertise in the design, development, coding, testing, and debugging of software.
2. Ensures that software meets or exceed specified standards and end-user requirements.
3. Iterative feature development on an agile team.
4. Develop testable features with lean requirements and supervision.
5. Daily agile SCRUM participation.
6. Building and maintaining data ingestion routines
7. Author, update, and troubleshoot Python scripts


స్కిల్స్:
1. Significant development experience with Python
2. Experience with Scala
3. Development experience on the Apache Spark platform
4. Development experience on the Hadoop stack
5. Experience with GIT version control
6. Ability to troubleshoot issues independently
7. Ability to mentor and lead others, and also take directions from others
8. Knowledge of CA7 and Oozie


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.


Notification & Application


Website


 


2. SAP సంస్థలో డెవలపర్ అసోసియేట్‌
బెంగళూర్‌లోని సాప్ సంస్థ డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు,ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు..


* డెవలపర్ అసోసియేట్ 


అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ.


అనుభవం: 1 - 3 సంవత్సరాలు.


పనిప్రదేశం: బెంగళూర్‌.


ఉద్యోగ స్వభావం:
1. Provide a high quality of support to SAP Customers by gaining deep product expertise on various PI area.
2. Resolve customer messages at the Development Support level for the releases owned by the team.
3. Ensure high quality of corrections and Support Packages.
4. Continuous improvement and optimization of support activities.
5. Take KT of new topics / code-lines (related to PI) from Development team.
6. Contribute to newer developments in PI.


స్కిల్స్:
1. Excellent programming know-how in JAVA/JEE/JavaScript with sound
knowledge in Object Oriented Programming Principles, Design Patterns,
Software Architecture
2. Excellent analytical and problem-solving skills
3. Goal-oriented team worker with effective communication skills and ability to
work independently, and eagerness to learn and explore new topics
4. Knowledge of development on Eclipse
5. Knowledge of SAP PI is an added advantage


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.


Notification & Application


Website


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...