బెంగళూరులోని 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్)'లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 159 ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు...
➥ ఖాళీల సంఖ్య: 159
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: వల్నరెబిలిటీ అసెస్‌మెంట్ పెనట్రేషన్ టెస్టింగ్(VAPT).
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: వల్నరెబిలిటీ అసెస్‌మెంట్ పెనట్రేషన్ టెస్టింగ్(VAPT).
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
అడ్మిన్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు
విభాగం: ఎంఏఎస్-బి1.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
సీనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: ఎంఏఎస్-బి2.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: ఎంఏఎస్-బి3.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ప్రాజెక్ట్ ఇంజినీర్: 90 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 25 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ప్రాజెక్ట్ మేనేజర్: 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ప్రాజెక్ట్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: ఎంబీఏ/పీజీ డిగ్రీ(బిజినెస్ మేనేజ్‌మెంట్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మార్కెటింగ్/ఐటీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 08 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
పార్ట్‌టైమ్ ట్రైనర్స్, విజిటింగ్ ఫ్యాకల్టీ: 22 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 50 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.11.2023.
Notification & Online Application
Website