బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్) నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ కార్యాలయాల్లో పనిచేయడానికి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి/ బీటెక్‌/ బీఈ/ బీకామ్/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ‌స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు...

*‌ మొత్తం ఖాళీలు: 28 పోస్టులు

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్: 11

➥ ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్:12

➥ ఆఫీస్ అటెండెంట్: 05

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ బీటెక్‌/ బీఈ/ బీకామ్/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు..

➥  ‌జనరల్ అభ్యర్థులకు రూ.885. అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

➥ ఓబీసీ అభ్యర్థులకు రూ.885.అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

➥ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.531.అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ. 354 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

➥ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.885. అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

➥ మహిళా అభ్యర్థులకు రూ.885. అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

➥ ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులకు రూ.531. అదనంగా దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ. 354 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ‌స్కిల్‌టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.18499-రూ.50000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.03.2023.

Notification

Online Application

Website

ALSO READ:

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నాన్-టీచింగ్ పోస్టులు, అర్హతలివే!విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌ డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తును నోటిఫికేషన్‌ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 73 ఉద్యోగాలు - వివరాలు ఇలా!బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్) గువాహటిలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకుఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ‌స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...