BARC Notification: ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్‌) మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, డీఎం, డీఎన్‌బీ, ఎండీఎస్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఆగస్టు 9, 10,11వ తేదీలో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 32


➤ జీడీఎంఓ: 11


➤ డెర్మటాలజీ: 02


➤ మైక్రోబయాలజిస్ట్: 01


➤ ఇంటెన్సివిస్ట్: 02


➤ ఆడియాలజి& స్పీచ్‌థెరపిస్ట్: 01


➤ ఆక్యూపూషనల్ థెరపిస్ట్: 02


➤ మెడికల్ సోషల్ వర్కర్(పాలియేటివ్ కేర్): 01


➤ జనరల్ ఫిజిషియన్: 02


➤ ఆప్తామాలజిస్ట్: 01


➤ ప్రోస్టోడోంటిక్స్-డెంటల్: 01


➤ ఆర్థోటిక్స్‌: 01


➤ న్యూరాలజిస్ట్: 01


➤ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్: 01


➤ నియోనాటాలజిస్ట్: 01


➤ ఎండోడాంటిస్ట్: 01


➤ ఓరల్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్: 01


➤ రేడియాలజిస్ట్: 02


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, డీఎం, డీఎన్‌బీ, ఎండీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 25-70 సంవత్సరాలు ఉండాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.13,793 నుంచి రూ.1,20,120 చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: Ground Floor Conference Room No.1, 
                      Baba Atomic Research Center(Barc) Hospital, 
                      Anukshaktinagar, Mumbai-400094.


ఇంటర్వ్యూ తేది:  9.08.2023 నుంచి 11.08.2023 వరకు.


Notification


Website


ALSO READ:


కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల‌వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బ‌ట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..