Trending
APPSC: జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల షెడ్యూలు విడుదల - సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలివే
AP Exams: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPPSC) ప్రకటించింది.

AP Govt Lecturers Exams Schedule: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPPSC) ప్రకటించింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ, టీటీడీ/ టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల నియామకాలకు జూన్ 6 నుంచి 26 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్ష తేదీలు..
➥ 16.06.2025
ఉదయం సెషన్: ఫిజిక్స్, కమిర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్, కెమిస్ట్రీ.
మధ్యాహ్నం సెషన్: గార్మెంట్ టెక్నాలజీ, జియోలజీ.
➥ 17.06.2025
ఉదయం సెషన్: కంప్యూటర్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్,
మధ్యాహ్నం సెషన్: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్.
➥ 18.06.2025
మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్.
➥ 19.06.2025
మధ్యాహ్నం సెషన్: జీఎస్‌ఎంఏ.
➥ 23.06.2025
ఉదయం సెషన్: మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
మధ్యాహ్నం సెషన్: గార్మెంట్ టెక్నాలజీ, జియోలజీ.
➥ 25.06.2025
ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.
మధ్యాహ్నం సెషన్: మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, మెకానికల్ ఇంజినీరింగ్.
జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీలు..
➥ 16.06.2025
ఉదయం సెషన్: ఒరియా.
➥ 18.06.2025
ఉదయం సెషన్: కెమిస్ట్రీ.
మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్.
➥ 19.06.2025
ఉదయం సెషన్: జీఎస్‌ఎంఏ (టీటీడీ).
మధ్యాహ్నం సెషన్: జీఎస్‌ఎంఏ (ఏపీపీఎస్సీ).
➥ 23.06.2025
ఉదయం సెషన్: బోటనీ.
మధ్యాహ్నం సెషన్: హిస్టరీ, సంస్కృతం.
➥ 24.06.2025
ఉదయం సెషన్: తెలుగు, ఫిజిక్స్.
మధ్యాహ్నం సెషన్: కామర్స్.
➥ 25.06.2025
ఉదయం సెషన్: సివిక్స్.
మధ్యాహ్నం సెషన్: హిందీ.
➥ 26.06.2025
ఉదయం సెషన్: ఎకనామిక్స్.
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జువాలజీ.
డిగ్రీ లెక్చరర్ పరీక్షల తేదీలు..
➥ 16.06.2025
ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.
మధ్యాహ్నం సెషన్: కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, హోంసైన్స్, సంస్కృత వ్యాకరణం.
➥ 17.06.2025
ఉదయం సెషన్: ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్.
మధ్యాహ్నం సెషన్: బయోటెక్నాలజీ.
➥ 18.06.2025
ఉదయం సెషన్: కెమిస్ట్రీ.
మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్.
➥ 19.06.2025
ఉదయం సెషన్: జీఎస్‌ఎంఏ.
➥ 23.06.2025
ఉదయం సెషన్: బోటనీ, పాపులేషన్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: హిస్టరీ, సంస్కృతం.
➥ 24.06.2025
ఉదయం సెషన్: తెలుగు, ఫిజిక్స్.
మధ్యాహ్నం సెషన్: కామర్స్, డెయిరీ సైన్స్.
➥ 25.06.2025
ఉదయం సెషన్: స్టాటిస్టిక్స్.
మధ్యాహ్నం సెషన్: హిందీ.
➥ 26.06.2025
ఉదయం సెషన్: ఎకనామిక్స్, మైక్రోబయాలజీ.
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జువాలజీ.
* పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 99.
జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 11 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 33 పోస్టులు, జోన్-14: 43 పోస్టులు.
విభాగాలవారీగా ఖాళీలు:
➥ ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
➥ బయోమెడికల్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
➥ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్: 12 పోస్టులు
➥ సిరామిక్ టెక్నాలజీ: 01 పోస్టు
➥ కెమిస్ట్రీ: 08 పోస్టులు
➥ సివిల్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 10 పోస్టులు
➥ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఇంగ్లిష్: 04 పోస్టులు
➥ గార్మెంట్ టెక్నాలజీ: 01 పోస్టు
➥ జియోలజీ: 01 పోస్టు
➥ మ్యాథమెటిక్స్: 04 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 06 పోస్టులు
➥ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ మైనింగ్ ఇంజినీరింగ్: 04 పోస్టులు
➥ ఫార్మసీ: 03 పోస్టులు
➥ ఫిజిక్స్: 04 పోస్టులు
➥ టెక్స్‌టైల్ టెక్నాలజీ: 03 పోస్టులు
ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి డిసెంబరు 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 47
జోన్లవారీగా ఖాళీలు..
జోన్-1: 12, జోన్-2: 10, జోన్-3: 09, జోన్-4: 16.
సబ్జెక్టులవారీగా ఖాళీలు..
➥ ఇంగ్లిష్: 09 పోస్టులు
➥ తెలుగు: 02 పోస్టులు
➥ ఉర్దూ: 02 పోస్టులు
➥ సంస్కృతం: 02 పోస్టులు
➥ ఒరియా: 01 పోస్టు
➥ మ్యాథమెటిక్స్: 01 పోస్టు
➥ ఫిజిక్స్: 05 పోస్టులు
➥ కెమిస్ట్రీ: 03 పోస్టులు
➥ బోటనీ: 02 పోస్టులు
➥ జువాలజీ: 01 పోస్టు
➥ ఎకనామిక్స్: 12 పోస్టులు
➥ సివిక్స్: 02 పోస్టులు
➥ హిస్టరీ: 05 పోస్టులు
డిగ్రీ లెక్చరర్ (DL) పోస్టులు
ఖాళీల సంఖ్య: 290.
➥ బయోటెక్నాలజీ: 04
➥ బోటనీ: 20 పోస్టులు
➥ కెమిస్ట్రీ: 23 పోస్టులు
➥ కామర్స్: 40 పోస్టులు
➥ కంప్యూటర్ అప్లికేషన్స్: 49 పోస్టులు
➥ కంప్యూటర్ సైన్స్: 48 పోస్టులు
➥ ఎకనామిక్స్: 15 పోస్టులు
➥ ఇంగ్లిష్: 05 పోస్టులు
➥ హిస్టరీ: 15 పోస్టులు
➥ మ్యాథమెటిక్స్: 25 పోస్టులు
➥ మైక్రోబయాలజీ: 04 పోస్టులు
➥ పొలిటికల్ సైన్స్: 15 పోస్టులు
➥ తెలుగు: 07 పోస్టులు
➥ జువాలజీ: 20 పోస్టులు