ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET Admit Card 2022) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ హాల్ టికెట్స్ జూలై 25న విడుదల చేశారు. ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం సెషన్స్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 6 శనివారం సెషన్ 1తో టెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాగా, ఆగస్టు 21 ఆదివారం సెషన్ 22లో షిఫ్ట్ 2తో ముగియనున్నాయి. 


తేదీలు          -                   సెషన్     - షిఫ్ట్ - పేపర్ కోడ్    - సబ్జెక్ట్ 
శనివారం, ఆగస్టు 6, 2022 సెషన్ 1 - షిఫ్ట్ 1 - పేపర్ II A మ్యాథ్స్, సైన్స్ పేపర్
శనివారం, ఆగస్టు 6, 2022 సెషన్ 2 - షిఫ్ట్ 2 - పేపర్ II A మ్యాథ్స్, సైన్స్ పేపర్
ఆదివారం, ఆగస్ట్ 7, 2022 సెషన్ 3 షిఫ్ట్ 1 - పేపర్ II A లాంగ్వేజెస్ పేపర్ II A
ఆదివారం, ఆగస్టు 7, 2022 సెషన్ 4 షిఫ్ట్ 2 - పేపర్ II A లాంగ్వేజెస్ పేపర్ IIA
మంగళవారం, ఆగస్టు 9, 2022 సెషన్ 5 షిఫ్ట్ 1 - పేపర్ II A మ్యాథ్స్, సైన్స్ పేపర్
మంగళవారం, ఆగస్టు 9, 2022 సెషన్ 6 షిఫ్ట్ 2 - పేపర్ II A లాంగ్వేజెస్ పేపర్ IIA
గురువారం, ఆగస్టు 11, 2022 సెషన్ 7 షిఫ్ట్ 1 - పేపర్ - I- B,  పేపర్ - I- B ( క్లాసెస్ I నుంచి V ప్రత్యేక పాఠశాలలు)
గురువారం, ఆగస్టు 11, 2022 సెషన్ 8 షిఫ్ట్ 2 - II- బి,     పేపర్ - II- బి ( క్లాసులు VI నుంచి VIII ప్రత్యేక పాఠశాలలు)
శుక్రవారం, ఆగస్టు 12, 2022 సెషన్ 9 షిఫ్ట్ 1 - పేపర్-IIA - సోషల్ స్టడీస్ -   సోషల్ స్టడీస్ పేపర్ IIA
శుక్రవారం, ఆగస్టు 12, 2022 సెషన్ 10 షిఫ్ట్ 2 - పేపర్-IIA - సోషల్ స్టడీస్ -  సోషల్ స్టడీస్ పేపర్ IIA

శనివారం, ఆగస్టు 13, 2022 సెషన్ 11 షిఫ్ట్ 1 - పేపర్ - I- A SGT
శనివారం, ఆగస్టు 13, 2022 సెషన్ 12 షిఫ్ట్ 2 - పేపర్ - I- A SGT
ఆదివారం, ఆగస్టు 14, 2022 సెషన్ 13 షిఫ్ట్ 1 - పేపర్ - I- A SGT
ఆదివారం, ఆగస్టు 14, 2022 సెషన్ 14 షిఫ్ట్ 2 - పేపర్ - I- A SGT
మంగళవారం, ఆగస్టు 16, 2022 సెషన్ 15 షిఫ్ట్ 1 - పేపర్ - I- A SGT
మంగళవారం, ఆగస్టు 16, 2022 సెషన్ 16 షిఫ్ట్ 2 - పేపర్ - I- A SGT
శుక్రవారం, ఆగస్టు 19,2022 సెషన్ 17 షిఫ్ట్ 1 - పేపర్ - I- A SGT
శుక్రవారం, ఆగస్టు 19,2022 సెషన్ 18 షిఫ్ట్ 2 - పేపర్ - I- A SGT
శనివారం, ఆగస్టు 20, 2022 సెషన్ 19 షిఫ్ట్ 1 - పేపర్ - I- A SGT
శనివారం, ఆగస్టు 20, 2022 సెషన్ 20 షిఫ్ట్ 2 - పేపర్ - I- A SGT
ఆదివారం, ఆగస్టు 21, 2022 సెషన్ 21 షిఫ్ట్ 1 - పేపర్ - I- A SGT
ఆదివారం, ఆగస్టు 21, 2022 సెషన్ 22 షిఫ్ట్ 2 - పేపర్ - I- A SGT 




ఏపీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్


Also Read: AP TET 2022 Hall Tickets: ఏపీ టెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి