Job Mela 2024: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా ఉపాధికల్పన శాఖ సంయుక్తాధర్యంలో కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జనవరి 25న గుడివాడ వీకేఆర్, వీఎన్‌బీ ఏజీకే ఇంజినీరింగ్‌ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఉపాధి కల్పన శాఖ అధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులు  వివరాలకు 79819 38644, 98488 19682 నంబర్లలో సంప్రదించాలన్నారు.

వివరాలు..

* గుడివాడ ఉద్యోగ మేళా

జాబ్ మేళాలో పాల్గొనే సంస్థలివే..

➥ ఎఫ్ట్రానిక్స్ 

➥ చందు సాఫ్ట్‌ టెక్నాలజీస్

➥ హెటిరో ల్యాబ్స్ 

➥ ముత్తూట్‌ ఫైనాన్స్ 

➥ జోయాలుక్కాస్ 

➥ సుధీర్‌ టింబర్‌ డిపో ప్రైవేట్‌ లిమిటెడ్ 

➥ గోల్డ్‌ ప్రిన్స్ 

➥ వి.ఎన్‌.ఆర్‌.జ్యూవెలరీస్

➥ మోహన్‌ స్పిన్‌టెక్స్‌ లిమిటెడ్

➥ నవత ట్రాన్స్‌పోర్ట్సు

➥ మెడ్‌ప్లస్‌ ఫార్మసీ

➥ వరుణ్‌ మోటార్స్

➥ సంతోష్‌ ఆటోమొబైల్స్‌ లాంటి 13 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. 

అర్హతలు: ఉద్యోగ మేళాకు 7 నుంచి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పీజీ పూర్తిచేసినవారు హాజరుకావచ్చు. 

వేదిక: వీకేఆర్, వీఎన్‌బీ ఏజీకే ఇంజినీరింగ్‌ కళాశాల, గుడివాడ.

సమయం: ఉదయం 9.30 గంటల నుంచి.

జీతభత్యాలు: ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి రూ.9,000 రూ.30,000 వరకు జీతంతోపాటు, ఇతర అలవెన్సులు ఉంటాయి. 

Online Registration

ఇతర జిల్లాల్లో ఉద్యోగ మేళాల వివరాల కోసం క్లిక్ చేయండి..: 

జనవరి 31

అన్నమయ్య జిల్లాలో జాబ్ మేళా

వివరాల కోసం:  శ్రీనివాసులు, ఫోన్: 7799587687 సంప్రదించవచ్చు.

దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

జనవరి 24:

పల్నాడు జిల్లా మినీ జాబ్ మేళా

వివరాల కోసం: పి. శ్రీకాంత్, ఫోన్: 9492158153

దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

జనవరి 23:

శ్రీకాకుళం జిల్లా మినీ జాబ్ మేళా

వివరాల కోసం: వెంకటరమణ, ఫోన్: 6301045132.

దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

జనవరి 23:

ప్రకాశం జిల్లా మినీ జాబ్ మేళా

వివరాల కోసం: అబ్దుల్ రెహ్మాన్, ఫోన్: 9160797311.

 

జనవరి 23:

కాకినాడ జిల్లా మినీ జాబ్ మేళా

వివరాల కోసం: శ్యామ్, ఫోన్: 9949156583.

జనవరి 23:

కాకినాడ జిల్లా మినీ జాబ్ మేళా

వివరాల కోసం: శ్యామ్, ఫోన్: 9949156583.

జనవరి 23:

వైఎస్సార్ జిల్లా మినీ జాబ్ మేళా

వివరాల కోసం: రఘునాథ్, ఫోన్: 9063623706.

దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

జనవరి 23:

వైఎస్సార్ జిల్లా మినీ జాబ్ మేళా

వివరాల కోసం: రఘునాథ్, ఫోన్: 9063623706.

దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

జనవరి 28:

ఎన్టీఆర్ జిల్లా  జాబ్ మేళా

వివరాల కోసం: వి. సుధాకర్, ఫోన్: 9603368324.

దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

జనవరి 30:

బాపట్ల జిల్లా  జాబ్ మేళా

వివరాల కోసం: రవి కుమార్, ఫోన్: 9347468946.