Telugu TV Movies Today (06.12.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (డిసెంబర్ 06) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

Continues below advertisement

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘ఆచార్య’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జులాయి’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ల‌వ్‌లీ’ఉదయం 4 గంటలకు- ‘సింహా’ఉదయం 4 గంటలకు- ‘రాజా ది గ్రేట్’ఉదయం 9 గంటలకు- ‘కుకు విత్ జాతిరత్నాలు’మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’

Continues below advertisement

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘టక్కరి దొంగ’ఉదయం 9 గంటలకు - ‘సుమంగళి’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండగ చేస్కో’ఉదయం 9 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’సాయంత్రం 4.30 గంటలకు- ‘తంత్ర’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్క‌మ్ ఒబామా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్ర‌క‌ళ‌’ఉదయం 7 గంటలకు- ‘స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌’ఉదయం 9 గంటలకు- ‘బీమ్లా నాయ‌క్‌’మధ్యాహ్నం 12 గంటలకు- ‘అఖండ‌’మధ్యాహ్నం 3 గంటలకు- ‘డీజే టిల్లు’సాయంత్రం 6 గంటలకు- ‘బ‌ల‌గం’రాత్రి 9 గంటలకు- ‘బాహుబ‌లి 1’

Also Read : జపాన్‌లో 'బాహుబలి' - ఫ్యాన్స్‌తో ప్రభాస్ క్యూట్ మూమెంట్స్... తెలుగు డైలాగ్‌తో జోష్ పెంచిన డార్లింగ్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అత్తిలి సత్తి బాబు’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆదర్శవంతుడు’ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’ఉదయం 8 గంటలకు- ‘శ్రీ రామదాసు’ఉదయం 11 గంటలకు- ‘హుషారు’మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఘటికుడు’సాయంత్రం 5 గంటలకు- ‘సవ్యసాచి’రాత్రి 8 గంటలకు- ‘గూఢచారి’రాత్రి 11 గంటలకు- ‘శ్రీ రామదాసు’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘అలీబాబా ఇంట్లో అందరూ దొంగలే’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు కానుక’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రూమ్ మేట్స్’ఉదయం 7 గంటలకు- ‘మనసు పడ్డాను కానీ’ఉదయం 10 గంటలకు- ‘అమిగోస్’మధ్యాహ్నం 1 గంటకు- ‘డాన్ శీను’సాయంత్రం 4 గంటలకు- ‘లేత మనసులు’సాయంత్రం 7 గంటలకు- ‘అల్లుడా మజాకా’రాత్రి 10 గంటలకు- ‘బ్రహ్మచారి’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమ‌కు వేళాయెరా’రాత్రి 9 గంటలకు- ‘ఒక రాజు ఒక రాణి’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘పడమటి సంధ్యారాగం’ఉదయం 7 గంటలకు- ‘ముత్యాల ముగ్గు’ఉదయం 10 గంటలకు- ‘నిర్దోషి’మధ్యాహ్నం 1 గంటకు- ‘రౌడీ గారి పెళ్ళాం’సాయంత్రం 4 గంటలకు- ‘సమ్మోహనం’సాయంత్రం 7 గంటలకు- ‘90 మిడిల్ క్లాస్ బయోపిక్’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కార్తికేయ 2’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘యుగానికి ఒక్కడు’ఉదయం 7 గంటలకు- ‘అఖిల్’ఉదయం 9 గంటలకు- ‘జానకి వర్సెస్ కేరళ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘భైరవం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘విక్రమ్ రాథోడ్’సాయంత్రం 6 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’రాత్రి 9 గంటలకు- ‘DPW ILT20 Season 4- Live’

Also Read : బాలయ్యకు జరిగింది అవమానమా? అన్యాయమా? 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్‌ ఫీలింగ్ ఏమిటి?