Ammayi Garu Serial Today Episode రాజు చివరి నిమిషంలో మేనేజర్‌ని చంపిన అశోక్‌కి కోర్టుకి తీసుకురావడంతో విరూపాక్షిని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తుంది. అశోక్‌కి జీవితఖైదు విధిస్తుంది. అశోక్ జీవితాంతం జైలు పాలు కావడంతో కోమలి బిత్తరపోతుంది. అశోక్‌ని పోలీసులు తీసుకెళ్లిపోతారు.
విరూపాక్షి రూపని హగ్ చేసుకొని ఏడుస్తుంది. రాజుకి థ్యాంక్స్చెప్తుంది. సూర్యప్రతాప్‌ని ప్రేమగా చూస్తుంది. అశోక్‌తో ఇదంతా దీపక్, విజయాంబికలు చేయించినందుకు కోమలి వాళ్లని కోపంగా చూస్తుంది. దాంతో ఇద్దరూ జారుకుంటారు. సూర్యప్రతాప్, విరూపాక్షి వాళ్లు ఇంటికి వస్తారు. రూప తల్లిని గుమ్మం బయట ఉంచుతుంది. అమ్మ ప్రతీ సారి నువ్వు ఏ తప్పు చేయకున్నా దాదాపు దోషిగా మారి నిర్దోషిగా నిరూపించుకొని వస్తున్నావు.. నీకు దిష్టి తీస్తా ఆగు అనితల్లిదండ్రులిద్దరికీ రూప దిష్టి తీస్తుంది. సూర్యప్రతాప్‌కి కూడా బొట్టు పెడుతుంది. నాకు ఎందుకమ్మాఅని సూర్యప్రతాప్ అడిగితే మీ ఇద్దరినీ ఇలా చూస్తే నా దిష్టే తగిలేలా ఉంది నాయనా అందుకే ఇద్దరికీ దిష్టి తీస్తున్నా అని చెప్పి ఇద్దరినీ లోపలికి తీసుకెళ్తుంది.
సూర్యప్రతాప్ రూపతో అమ్మా రుక్మిణి మీ అమ్మ ఎప్పుడు భోజనం చేసిందో ఏంటో ఏమైనా తినిపించు అనిఅంటాడు. సూర్యప్రతాప్ అలా అనగానే రూప, రాజు, విరూపాక్షి వాళ్లంతా సంతోషిస్తారు. విజయాంబిక వాళ్లు మాత్రం షాక్ అయిపోతారు. కోమలి గదికి వెళ్లి అశోక్‌ని తలచుకొని ఏడుస్తుంది. విజయాంబిక వాళ్లని నమ్మి నా అశోక్‌ని దూరం చేసుకున్నాను... ఇప్పుడు అశోక్‌ని ఎలా బయటకు తీసుకురావాలి అంతా నావల్లే అని ఏడుస్తుంది. ఇంతలో రూప, రాజులు వచ్చి నువ్వు ఎంత గింజుకున్నా నీ అశోక్ ఇప్పట్లో బయటకు రాడు కోమలి.. నువ్వు నా రాజుని నాకు దూరం చేయాలి అనుకున్నావ్.. నీకు నీ అశోక్ దూరం అయ్యాడు అని రూప అంటుంది.
రాజు కోమలితో నిన్ను మర్యాదగా వెళ్లిపోమంటే మా తోనేఛాలెంజ్‌లు చేశావ్.. ఇప్పుడు ఛాలెంజ్చేయ్అనిఅంటాడు. ఇప్పుడు నిజం ఒప్పుకుంటే కనీసం నీ బతుకు అయినా నువ్వు బతుకుతావ్.. లేదంటే అశోక్‌కి పట్టిన గతే నీకు పడుతుందని రాజు అంటాడు. దానికి రూప పోనీలే రాజు అక్కడైనా ఇద్దరూ కలిసే ఉంటారు అనిఅంటుంది.
కోమలి దగ్గరకు విజయాంబిక, దీపక్‌లు వస్తారు. కోమలి విజయాంబిక వాళ్లని నిలదీస్తుంది. అశోక్‌ని దగ్గరుండి కాపాడుతాఅని ఇలా చేశారు ఏంటి అనిఅంటుంది. ఏదో జరిగిపోయింది ఇప్పుడు అశోక్‌కి ఎలా బయటకు తీసుకువస్తామనిఅంటారు. దానికి కోమలి అశోక్‌ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు.. జరిగింది సూర్యప్రతాప్ గారికి చెప్తే ఆయనే అశోక్‌ని బయటకు తీసుకొస్తారని చెప్పి నేను ఈ నాటకం ఆడను అని కోమలి అంటుంది. ఇష్టం వచ్చినట్లు చేయకు అని విజయాంబిక కోమలిని అంటుంది. ఇప్పుడు నీకు అనాథాశ్రమం లేదు.. అశోక్ లేడు.. బయటకు వెళ్లి ఏం చేస్తావ్ అని అంటుంది. కోమలి ఏం వినకుండా నిజం చెప్తా అని అంటే విజయాంబిక కోమలిని లాగేసి ఏం చెప్తావే అసలు నీ దగ్గర ఏం ఆధారం ఉందని నిజం చెప్తావ్,, ఓవర్ చేస్తే నీకు అదే గతి పడుతుంది.. అర్థం చేసుకో కాదు కూడదు అంటే ఏం చేస్తామో మాకే తెలీదు.. నీ పెళ్లి టైంకి అశోక్‌ని తీసుకొస్తాఅని వార్నింగ్ ఇస్తారు.
సూర్యప్రతాప్ రుక్మిణితో మీ అమ్మ తిన్నాదాఅని అంటే లేదే నాయనా ఆకలి లేదు అని అంది అని రూప అంటుంది. తినమని చెప్పు అని సూర్యప్రతాప్ అంటాడు. మీ నాన్న తినకుండా నేను తినను అని చెప్పిందని రుక్మిణి అంటుంది. అలా రూల్ ఏం లేదు కదా అని సూర్యప్రతాప్ అంటే రూల్ లేదు కానీ నాకు అలవాటు అని విరూపాక్షి అంటుంది. వెళ్లి భోజనం చేయ్అని సూర్యప్రతాప్‌అంటాడు. నేనుచేయనుఅనిఅంటుంది. ఎందుకుఅనిసూర్యప్రతాప్‌అంటేరేపునాకూతురిపుట్టినరోజుఎలాసెలబ్రేట్చేయాలాఅనిఆలోచిస్తున్నాఅనివిరూపాక్షిఅంటుంది. అవునుకదారేపురూప, రుక్మిణిలపుట్టినరోజుగ్రాండ్గాసెలబ్రేట్చేయాలనిఅనుకుంటారు.
పుట్టినరోజుసెలబ్రేషన్స్అదిరిపోవాలనిసూర్యప్రతాప్అంటాడు. దానికిరాజుకోమలినిచూసిఅమ్మాయిగారుజీవితంలోమర్చిపోలేనిభర్త్డేచేస్తాననిదీనిముందుఇలాంటిపుట్టినరోజుచూసుండరు.. తర్వాతకూడాజరుపుకోలేరుఅనిఅంటాడు. ఇకరూపఅమ్మానాన్నలుఇద్దరినీభోజనానికితీసుకెళ్తుంది. కోమలిఆరుబయటఅశోక్ గురించితలచుకొనిబాధపడుతుంది.. ఇంతలోరూప, రాజుకోమలిదగ్గరకువచ్చిరేపునీకుమేంఇచ్చేగిఫ్ట్నువ్వుకలలోకూడాఊహించలేవుఅనిఅంటుంది. రేపునీఅబద్ధపుపుట్టినరోజుకినిజంగిఫ్ట్ఇద్దామనిఅనుకుంటున్నాం.. అనాథాశ్రమంనుంచిఅందరూరేపువస్తారు. నీఫ్రెండ్తోసహా.. తర్వాతఏంజరుగుతుందోనీఊహకేవదిలేస్తున్నాం.. ఏయ్డూప్లికేట్ఈరోజేనీకుఈఇంట్లోఆఖరిరోజుఎంజాయ్చేయ్అనిరూపచెప్పివెళ్లిపోతుంది. కోమలివిషయంవిజయాంబికకుచెప్పివెళ్లిపోతాఅంటేఅదిఅస్సలుజరగదుఆస్తిసొంతంచేసుకున్నతర్వాతేనువ్వువెళ్లాలిఅనివిజయాంబికఅంటుంది. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.
