Telugu TV Movies Today (31.10.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (అక్టోబర్ 31) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

Continues below advertisement

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘నరసింహనాయుడు’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘అన్నమయ్య’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయ జానకి నాయక’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘143 ఐ మిస్ యు’ఉదయం 5 గంటలకు- ‘బుజ్జిగాడు’ఉదయం 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’మధ్యాహ్నం 4 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

Continues below advertisement

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లాహిరి లాహిరి లాహిరిలో’ఉదయం 9 గంటలకు - ‘నిన్ను చూడాలని’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లౌక్యం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మున్నా’ఉదయం 9 గంటలకు- ‘కెజియఫ్ 2’సాయంత్రం 4.30 గంటలకు- ‘చూడాలని వుంది’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ రెడ్డి’ఉదయం 7 గంటలకు- ‘జెండా పై కపిరాజు’ఉదయం 9 గంటలకు- ‘బ్రహ్మాస్త్ర’మధ్యాహ్నం 12 గంటలకు- ‘పోకిరి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘రంగస్థలం’సాయంత్రం 6 గంటలకు- ‘సలార్’రాత్రి 9 గంటలకు- ‘మంగళవారం’

Also Read : 'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పడి పడి లేచే మనసు’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ఉదయం 6 గంటలకు- ‘పల్లెటూరి మొనగాడు’ఉదయం 8 గంటలకు- ‘యముడికి మొగుడు’ఉదయం 11 గంటలకు- ‘వీడొక్కడే’మధ్యాహ్నం 2 గంటలకు- ‘కత్తి’సాయంత్రం 5 గంటలకు- ‘యమదొంగ’రాత్రి 8 గంటలకు- ‘కోల్డ్ కేస్’రాత్రి 10 గంటలకు- ‘రాగల 24 గంటల్లో’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘ప్రేమకు స్వాగతం’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉమ్మడి కుటుంబం’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవి లలితాంబ’ఉదయం 7 గంటలకు- ‘అడివి చుక్క’ఉదయం 10 గంటలకు- ‘రన్ రాజా రన్’మధ్యాహ్నం 1 గంటకు- ‘దేవుళ్ళు’సాయంత్రం 4 గంటలకు- ‘ఎర్ర సైన్యం’సాయంత్రం 7 గంటలకు- ‘బాద్‌షా’రాత్రి 10 గంటలకు- ‘ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లరి పిల్ల’రాత్రి 9 గంటలకు- ‘సంపంగి’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలేవాడివి బాసూ’ఉదయం 7 గంటలకు- ‘విజేత విక్రమ్’ఉదయం 10 గంటలకు- ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’మధ్యాహ్నం 1 గంటకు- ‘రిక్షావోడు’సాయంత్రం 4 గంటలకు- ‘గాడ్సే’సాయంత్రం 7 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు లేక నేను లేను’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చింతకాయల రవి’ఉదయం 7 గంటలకు- ‘మణికర్ణిక’ఉదయం 9 గంటలకు- ‘కళ్యాణ వైభోగమే’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలాదూర్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘చినబాబు’సాయంత్రం 6 గంటలకు- ‘సాహో’రాత్రి 9 గంటలకు- ‘విన్నర్’

Also Read : బాలయ్య రుద్ర తాండవం... డివోషనల్ బీజీఎం వేరే లెవల్ - తమన్ ఆన్ డ్యూటీ