Telugu TV Movies Today (24.10.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (అక్టోబర్ 24) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘జయం’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిర్చి’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్లీ’ఉదయం 5 గంటలకు- ‘విక్రమార్కుడు’ఉదయం 9 గంటలకు- ‘మా సంక్రాంతి వేడుక 2025’ (షో)మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆమె’ఉదయం 9 గంటలకు - ‘కొండవీటి సింహం’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మున్నా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజాకా’ఉదయం 9 గంటలకు- ‘కలిసుందాం రా’సాయంత్రం 4.30 గంటలకు- ‘క్రేజీ ఫెలో’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణబాబు’ఉదయం 7 గంటలకు- ‘మాలికాపురం’ఉదయం 9 గంటలకు- ‘కోట బొమ్మాళి పీ ఎస్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంతార’మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింగం’సాయంత్రం 6 గంటలకు- ‘బాపు’రాత్రి 8.30 గంటలకు- ‘స్కంద’
Also Read: 'సలార్' రీ రిలీజ్ రివ్యూ... ఫ్యాన్స్ అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయ్, వాళ్ళకు పూనకాలే!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాక్ పాట్’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’ఉదయం 6 గంటలకు- ‘రౌడీ’ఉదయం 8 గంటలకు- ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ఉదయం 10.30 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘తిలక్’సాయంత్రం 5 గంటలకు- ‘ఓ బేబీ’రాత్రి 8 గంటలకు- ‘కలర్ ఫోటో’రాత్రి 11 గంటలకు- ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘ఆపరేషన్ దుర్యోధన’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమాయకుడు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ఉదయం 7 గంటలకు- ‘త్రినేత్రుడు’ఉదయం 10 గంటలకు- ‘మహారథి’మధ్యాహ్నం 1 గంటకు- ‘నేను శైలజ’సాయంత్రం 4 గంటలకు- ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’సాయంత్రం 7 గంటలకు- ‘నిన్నే ప్రేమిస్తా’రాత్రి 10 గంటలకు- ‘దేవుడు చేసిన మనుషులు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘సంపంగి’రాత్రి 9 గంటలకు- ‘అమ్మ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనగనగా ఓ అమ్మాయి’ఉదయం 7 గంటలకు- ‘ముత్యాల ముగ్గు’ఉదయం 10 గంటలకు- ‘ప్రమీలార్జునీయం’మధ్యాహ్నం 1 గంటకు- ‘దొంగ మొగుడు’సాయంత్రం 4 గంటలకు- ‘ఎగిరే పావురమా’సాయంత్రం 7 గంటలకు- ‘కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’ఉదయం 7 గంటలకు- ‘రంగం 2’ఉదయం 9 గంటలకు- ‘అబ్రహం ఓజ్లర్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివలింగ’మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిన్నల్ మురళి’సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీమంతుడు’రాత్రి 9 గంటలకు- ‘ఇస్మార్ట్ శంకర్’
Also Read : మూవీగా తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ '3 రోజెస్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?