Telugu TV Movies Today (22.07.2025) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (జూలై 22) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గమ్యం’ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్నేహం కోసం’ఉదయం 9 గంటలకు- ‘దేవి’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘స్నేహమంటే ఇదేరా’రాత్రి 10.30 గంటలకు- ‘స్వాతి ముత్యం’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిర్మలా కాన్వెంట్’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక లైలా కోసం’ఉదయం 5 గంటలకు- ‘జిల్లా’ఉదయం 9 గంటలకు- ‘ఛత్రపతి’మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భరత సింహా రెడ్డి’ఉదయం 9 గంటలకు - ‘బడ్జెట్ పద్మనాభం’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ రాకీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిరపకాయ్’ఉదయం 9 గంటలకు- ‘చిరుత’సాయంత్రం 4 గంటలకు- ‘కందిరీగ’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ ఖైదీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జార్జ్ రెడ్డి’ఉదయం 7 గంటలకు- ‘ఓ పిట్ట కథ’ఉదయం 9 గంటలకు- ‘రాఘవేంద్ర’మధ్యాహ్నం 12 గంటలకు- ‘వీర సింహా రెడ్డి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘కలర్ ఫొటో’సాయంత్రం 6 గంటలకు- ‘ఫిదా’రాత్రి 9 గంటలకు- ‘గూఢచారి’
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు... స్టేజీపై 'వీరమల్లు' - పవన్ లుక్స్ అదుర్స్... వాచ్ ధర ఎంతో తెలుసా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాలకృష్ణుడు’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధూల్ పేట్’ఉదయం 6 గంటలకు- ‘అంతం’ఉదయం 8 గంటలకు- ‘ఝాన్సీ’ఉదయం 11 గంటలకు- ‘హనుమంతు’మధ్యాహ్నం 2 గంటలకు- ‘బుద్ధిమంతుడు’సాయంత్రం 5 గంటలకు- ‘100’రాత్రి 8 గంటలకు- ‘నోటా’రాత్రి 11 గంటలకు- ‘ఝాన్సీ’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘బావ బావమరిది’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రుద్రనేత్ర’ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్దార్’ (దర్శన్)ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యువ’ఉదయం 7 గంటలకు- ‘కరెంటు తీగ’ఉదయం 10 గంటలకు- ‘అధిపతి’మధ్యాహ్నం 1 గంటకు- ‘నేను శైలజ’సాయంత్రం 4 గంటలకు- ‘హరే రామ్’సాయంత్రం 7 గంటలకు- ‘మృగరాజు’రాత్రి 10 గంటలకు- ‘సాధ్యం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘ఘటోత్కచుడు’రాత్రి 9 గంటలకు- ‘మామాశ్రీ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అలీబాబా అరడజను దొంగలు’ఉదయం 7 గంటలకు- ‘తేనెటీగ’ఉదయం 10 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’మధ్యాహ్నం 1 గంటకు- ‘సందడే సందడి’సాయంత్రం 4 గంటలకు- ‘భలేవాడివి బాసూ’సాయంత్రం 7 గంటలకు- ‘ఎదురీత’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సరిపోదా శనివారం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐడెంటిటీ’ఉదయం 7 గంటలకు- ‘బాలు’ఉదయం 9 గంటలకు- ‘లింగ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘కింగ్‌స్టన్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివాజీ’సాయంత్రం 6 గంటలకు- ‘హలో’రాత్రి 9 గంటలకు- ‘ఒంగోలు గిత్త’
Also Read: బెడిసి కొట్టిన లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఉర్ఫీ జావేద్ ఫేస్, కారణమిదే