Telugu TV Movies Today (21.09.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (సెప్టెంబర్ 21) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

Continues below advertisement

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘లెజెండ్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా’మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘బిచ్చగాడు’సాయంత్రం 6 గంటలకు- ‘సరిలేరు నీకెవ్వరు’రాత్రి 9.30 గంటలకు- ‘అమ్మమ్మగారిల్లు’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయ జానకి నాయక’ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘నమో వేంకటేశ’ఉదయం 8 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’ఉదయం 11 గంటకు -‘ఆదివారం స్టార్ మా పరివారం’మధ్యాహ్నం 1 గంటలకు- ‘పుష్ప’ (ది రైజ్)సాయంత్రం 4.30 గంటలకు- ‘బలగం’సాయంత్రం 6 గంటలకు- ‘తమ్ముడు’

Continues below advertisement

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దసరా బుల్లోడు’ఉదయం 9.30 గంటలకు - ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 1 గంటకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాబు బంగారం’ఉదయం 9 గంటలకు- ‘శ్రీమంతుడు’మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు’మధ్యాహ్నం 3 గంటలకు- ‘సంక్రాంతికి వస్తున్నాం’రాత్రి 10.30 గంటలకు- ‘రాజకుమారుడు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’ఉదయం 7 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’ఉదయం 9 గంటలకు- ‘బన్నీ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్రహ్మాస్త్ర’మధ్యాహ్నం 3 గంటలకు- ‘మన్మధుడు’సాయంత్రం 6 గంటలకు- ‘ఈగల్’రాత్రి 9 గంటలకు- ‘అందరివాడు’

Also Read: 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ - సింగిల్ డే... పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కిచ్చా’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’ఉదయం 11 గంటలకు- ‘100% లవ్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’సాయంత్రం 5 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’రాత్రి 8 గంటలకు- ‘ఓ బేబీ’రాత్రి 11 గంటలకు- ‘లవ్‌లీ’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘డియర్ బ్రదర్’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 7 గంటలకు- ‘తాజ్ మహల్’ఉదయం 10 గంటలకు- ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’మధ్యాహ్నం 1 గంటకు- ‘పైసా వసూల్’సాయంత్రం 4 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’సాయంత్రం 7 గంటలకు- ‘ఆది’రాత్రి 10 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోఉదయం 9 గంటలకు- ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’మధ్యాహ్నం 12 గంటలకు- ‘శుభాకాంక్షలు’సాయంత్రం 6.30 గంటలకు- ‘అర్ధ రాత్రి’రాత్రి 10.30 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమరజీవి’ఉదయం 7 గంటలకు- ‘మయూరి’ఉదయం 10 గంటలకు- ‘చక్రధారి’మధ్యాహ్నం 1 గంటకు- ‘శుభమస్తు’సాయంత్రం 4 గంటలకు- ‘అనగనగా ఓ అమ్మాయి’సాయంత్రం 7 గంటలకు- ‘స్వర్ణ కమలం’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’ఉదయం 7 గంటలకు- ‘ఏనుగు’ఉదయం 9 గంటలకు- ‘సిబిఐ 5 ది బ్రెయిన్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిన్నల్ మురళి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆయ్’సాయంత్రం 6 గంటలకు- ‘ఎజ్రా’రాత్రి 9 గంటలకు- ‘ఇంద్రుడు’

Also Read: పవన్ 'OG'లో శ్రియా రెడ్డి లుక్ రిలీజ్ - 'పొగరు'తో పవర్ ఫుల్‌గా గన్ టార్గెట్