Telugu TV Movies Today (18.12.2025) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (డిసెంబర్ 18) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి.. జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 5.30 గంటలకు- ‘దేవి నాగమ్మ’ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి 2’మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘గోలీమార్’ స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవడు’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనేకుడు’ఉదయం 5 గంటలకు- ‘సింహా’ఉదయం 9 గంటలకు- ‘ఎఫ్ 2’మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో) ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మహానగరంలో మాయగాడు’ఉదయం 9 గంటలకు - ‘కమిటీ కుర్రోళ్ళు’ జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ రాకీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనసిచ్చి చూడు’ఉదయం 9 గంటలకు- ‘ప్రేమించుకుందాం రా’సాయంత్రం 4.30 గంటలకు- ‘మార్క్ ఆంటోనీ’ స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’ఉదయం 7 గంటలకు- ‘వీడింతే’ఉదయం 9 గంటలకు- ‘ARM’మధ్యాహ్నం 12 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’రాత్రి 8.30 గంటలకు- ‘సింగం’

Continues below advertisement

Also ReadThe Raja Saab BO Prediction: హిందీలో 'రాజా సాబ్' క్రేజ్ ఎలాగుంది? అక్కడ ప్రభాస్ హారర్ కామెడీ ఫస్ట్‌ డే ఎంత కలెక్ట్‌ చేయవచ్చు? స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సైరన్’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధు భైరవి’ఉదయం 6 గంటలకు- ‘అప్పట్లో ఒకడుండేవాడు’ఉదయం 8 గంటలకు- ‘రౌడీ అల్లుడు’ఉదయం 11 గంటలకు- ‘ఎవడు’మధ్యాహ్నం 2 గంటలకు- ‘దొంగాట’సాయంత్రం 5 గంటలకు- ‘విక్రాంత్ రోణ’రాత్రి 8 గంటలకు- ‘జాను’రాత్రి 11 గంటలకు- ‘రౌడీ అల్లుడు’ జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’ జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మంచి మనసులు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొండవీటి సింహాసనం’ఉదయం 7 గంటలకు- ‘గొప్పింటి అల్లుడు’ఉదయం 10 గంటలకు- ‘అధినేత’మధ్యాహ్నం 1 గంటకు- ‘శేషాద్రి నాయుడు’సాయంత్రం 4 గంటలకు- ‘బిగ్ బాస్’సాయంత్రం 7 గంటలకు- ‘రచ్చ’రాత్రి 10 గంటలకు- ‘పెళ్లికాని ప్రసాద్’ ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘వివాహ భోజనంబు’రాత్రి 9 గంటలకు- ‘నేటి సిద్ధార్థ’ ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆంటీ’ఉదయం 7 గంటలకు- ‘అయ్యప్పస్వామి మహత్యం’ఉదయం 10 గంటలకు- ‘గుండమ్మ కథ’మధ్యాహ్నం 1 గంటకు- ‘నిన్ను చూడాలని’సాయంత్రం 4 గంటలకు- ‘గుణ 369’సాయంత్రం 7 గంటలకు- ‘మాయా బజార్’ జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాంచన 3’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’ఉదయం 7 గంటలకు- ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ఉదయం 9 గంటలకు- ‘చిరుత’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఘర్షణ’మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’రాత్రి 8 గంటలకు- ‘LIVE DPW ILT20 S4 - AK VS GG’

Also ReadNagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన

Continues below advertisement