Telugu TV Movies Today (15.11.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (నవంబర్ 15) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘జైసింహా’మధ్యాహ్నం 3 గంటలకు- ‘దొంగోడు’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు నాకు నచ్చావ్’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ పెళ్లికొడుకు’ఉదయం 4 గంటలకు- ‘పాండవులు పాండవులు తుమ్మెద’ఉదయం 9 గంటలకు- ‘’సాయంత్రం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రేపటి పౌరులు’ ఉదయం 9 గంటలకు - ‘నెంబర్ వన్’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తులసి’ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కెజియఫ్ 2’ఉదయం 9 గంటలకు- ‘గేమ్ ఛేంజర్’సాయంత్రం 4.30 గంటలకు- ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’ఉదయం 7 గంటలకు- ‘వదలడు’ఉదయం 9 గంటలకు- ‘పురుష్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాక్’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘భరత్ అనే నేను’సాయంత్రం 6 గంటలకు- ‘సలార్’రాత్రి 9 గంటలకు- ‘హిడింబ’
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బిల్లా’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజా ఫలం’ఉదయం 6 గంటలకు- ‘ద్వారక’ఉదయం 8 గంటలకు- ‘హలో బ్రదర్’ఉదయం 11 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’మధ్యాహ్నం 2 గంటలకు- ‘క్షణక్షణం’సాయంత్రం 5 గంటలకు- ‘అదుర్స్’రాత్రి 8 గంటలకు- ‘మగధీర’రాత్రి 11 గంటలకు- ‘హలో బ్రదర్’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘బొబ్బిలి పులి’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దొంగ’ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధర్మపీఠం దద్దరిల్లింది’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమరశిల్పి జక్కన్న’ఉదయం 7 గంటలకు- ‘భానుమతి’ఉదయం 10 గంటలకు- ‘అల్లూరి సీతారామరాజు’మధ్యాహ్నం 1 గంటకు- ‘ఈడో రకం ఆడో రకం’సాయంత్రం 4 గంటలకు- ‘ఆంజనేయులు’సాయంత్రం 7 గంటలకు- ‘బావగారూ బాగున్నారా’రాత్రి 10 గంటలకు- ‘అప్పు చేసి పప్పు కూడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘గాడ్సే’రాత్రి 9 గంటలకు- ‘అసెంబ్లీ రౌడీ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తేజ’ఉదయం 7 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’ఉదయం 10 గంటలకు- ‘దేవదాసు’మధ్యాహ్నం 1 గంటకు- ‘సింహాసనం’సాయంత్రం 4 గంటలకు- ‘ఈనాడు’సాయంత్రం 7 గంటలకు- ‘రామం రాఘవం’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిషాన్ ఇంపాజిబుల్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘777 చార్లీ’ఉదయం 7 గంటలకు- ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ఉదయం 9 గంటలకు- ‘దమ్ము’మధ్యాహ్నం 12 గంటలకు- ‘తంత్ర’మధ్యాహ్నం 3 గంటలకు- ‘అందాల రాముడు’సాయంత్రం 6 గంటలకు- ‘ఇంద్ర’రాత్రి 9 గంటలకు- ‘వలిమై’
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...