Telugu TV Movies Today (12.12.2025) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (డిసెంబర్ 12) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘పుట్టింటికి రా చెల్లి’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రామాయణం’
స్టార్ మా (Star Maa)లోఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘143 ఐ లవ్ యు’ఉదయం 5 గంటలకు- ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ఉదయం 9 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సుందరకాండ’ఉదయం 9 గంటలకు - ‘శత్రువు’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరంజ్’ఉదయం 9 గంటలకు- ‘కథానాయకుడు’సాయంత్రం 4.30 గంటలకు- ‘గోదావరి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’ఉదయం 7 గంటలకు- ‘నవ మన్మధుడు’ఉదయం 9 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాక్’సాయంత్రం 6 గంటలకు- ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’రాత్రి 9 గంటలకు- ‘కాంతార’
Also Read : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ఉదయం 6 గంటలకు- ‘పల్లెటూరి మొనగాడు’ఉదయం 8 గంటలకు- ‘ఇంకొక్కడు’ఉదయం 11 గంటలకు- ‘టక్ జగదీశ్’మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఖాకీ సత్తా’సాయంత్రం 5 గంటలకు- ‘యమదొంగ’రాత్రి 8 గంటలకు- ‘బన్నీ’రాత్రి 11 గంటలకు- ‘ఇంకొక్కడు’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘ఇల్లాలు ప్రియురాలు’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిరుగులేని మనిషి’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ రామరక్ష’ఉదయం 7 గంటలకు- ‘మల్లేశం’ఉదయం 10 గంటలకు- ‘ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు’మధ్యాహ్నం 1 గంటకు- ‘బాషా’సాయంత్రం 4 గంటలకు- ‘నీ మనసు నాకు తెలుసు’సాయంత్రం 7 గంటలకు- ‘జైలర్’రాత్రి 10 గంటలకు- ‘సాగర సంగమం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘మువ్వ గోపాలుడు’రాత్రి 9 గంటలకు- ‘అల్లుడు గారు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏకలవ్య’ఉదయం 7 గంటలకు- ‘ఖైదీ’ (చిరంజీవి)ఉదయం 10 గంటలకు- ‘అక్కా చెల్లెలు’మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆదిత్య 369’సాయంత్రం 4 గంటలకు- ‘కోదండ రాముడు’సాయంత్రం 7 గంటలకు- ‘పండంటి కాపురం’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రూస్ లీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పంచాక్షరీ’ఉదయం 7 గంటలకు- ‘మడత కాజా’ఉదయం 9 గంటలకు- ‘కందిరీగ’మధ్యాహ్నం 12 గంటలకు- ‘భగవంత్ కేసరి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘కింగ్‌స్టన్’సాయంత్రం 6 గంటలకు- ‘రోబో 2.O’రాత్రి 8 గంటలకు- ‘‘DPW ILT20 S4- Live’’