Jagadhatri Serial Today Episode వంశీని నిషిక రెచ్చగొడుతుంది. కేథార్‌ని కూడా ఫంక్షన్‌లో లేకుండా చేయమని అంటుంది. వంశీ కేథార్ కూడా ఫంక్షన్‌లో ఉండొద్దని బయటకు వెళ్లిపోమని అంటుంది. సుధాకర్ వంశీకి సర్దిచెప్పాలని చూస్తే వైజయంతి అడ్డుకుంటుంది. కేథార్‌తో స్తంభంలా పాతుకుపోయింది చాలు ఇక్కడ నుంచి కదులు పోరా అనిఅంటుంది.
జగద్ధాత్రికేథార్‌ని తీసుకొని వెళ్లిపోతుంది. కేథార్ వెళ్లిపోవడం మంచిదైందిఅని వైజయంతి నిషికతో అంటే నేనే మొత్తం చేశా అనినిషికచెప్తుంది. ఇప్పుడు కడుపు నిండా తిండి తినాలి అనిపిస్తుందని వైజయంతి అంటుంది. మాధురి మనసులో సారీ అన్నయ్య నిన్ను అన్ని మాటలు అంటున్నాం ఏం అనలేకపోతున్నాఅని అనుకుంటుంది.
కేథార్ గదిలో బాధ పడుతుంటే కౌషికి వెళ్లి ఓదార్చాలని చూస్తుంది. కేథార్కౌషికితోపర్లదు అక్క.. నా వల్ల చెల్లి సీమంతం ఆగిపోకూడదు కానీ చెల్లికి చీర పెట్టాలి అనుకున్నా.. అది ఒక్కటి ఇచ్చేస్తా అని చీర తీసుకొస్తాడు. కౌషికికేథార్ని తీసుకొని వెళ్తుంది. శ్రీవల్లి అన్నయ్య బాధ పడుతుంటాడు ఎంత అవమానించారని అంటుంది. ఇంతలో కేథార్ మళ్లీ వస్తే నిన్ను కనపడొద్దు అన్నా కదా ఎందుకు వచ్చావ్అని అడుగుతాడు వంశీ. బావ ప్లీజ్ బావ ఒక్క నిమిషం అనికేథార్ మాధురి దగ్గరకు వెళ్లి నీ సంతోషం నాకు కావాలి.. నీ సీమంతం ఏం ఆటంకం జరగకుండా జరగాలి.. ఇది నీకోసమే అమ్మ ఈ అన్నయ్య నీకు ఇస్తున్నా కానుక సీమంతంలో నువ్వు ఇది కట్టుకోవాలి.. అన్నయ్య ఇచ్చిన బహుమతి నా చెల్లి తీసుకుందనే సంతోషం నాకు చాలు తీసుకుంటావా అమ్మ అనికేథార్ అడిగితే తప్పకుండా అని మాధురి తీసుకోబోతే వంశీ విసిరేస్తాడు.
కేథార్ ఎమోషనల్ అయిపోతూ నా చెల్లికి ఒక్క చీర పెట్టకూడదాఅనిఅంటాడు. చెల్లి చెల్లిఅనిఅనకు కంపరంగా ఉంది.. నువ్వు ఏమైనా మా మామయ్య కొడుకువా మా అత్తయ్య సంతానమా.. ఎవరికి పుట్టావు నువ్వు ఒక అనాథవిఅనికేథార్ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతాడు. నువ్వు ఇచ్చిన చీర అది కడితే దాని ప్రాణం కూడా తీయడానికి వెనకాడను అని వంశీ అంటాడు. నా చెల్లిని అలా అనకు తట్టుకోలేను ఊరుకోను అంటాడుకేథార్. నీకేం హక్కు ఉందని ఈ ఇంట్లో ఉంటున్నావ్.. అనిఅంటాడు. జగద్ధాత్రి వంశీతో పడుతున్నాం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు అంటుంది. కేథార్ చీర తేవడం వల్లే ఇదంతా అయింది. ఎవరికి పుట్టాడోతెలీనోడు నా కళ్ల ముందే ఇలా చీర ఇస్తే నాకు నచ్చదు అంటాడు. కేథార్ వంశీ కాలర్ పట్టుకొని పడుతున్నా కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను.. నా పుట్టక గురించి మాట్లాడితే బావ అని కూడా చూడను అంటాడు.
వంశీ కోపంతో నా కాలరే పట్టుకుంటావా నువ్వు ఇక ఈ ఇంట్లో కూడా ఉండకూడదు అనిఅంటాడు. మాధురి కేథార్‌తో నా కళ్ల ముందు నా భర్త కాలర్ పట్టుకుంటావా.. గెస్ట్‌లా ఉన్న వారు గెస్ట్‌లా ఉండండి.. మీకు ఇచ్చిన స్థానంలో మాత్రమే ఉండండి.. మీరు మీ హద్దులు దాటితే ఊరుకోను.. ఇంకొక్క క్షణం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు వెళ్లు అనికేథార్‌ని తిట్టి పంపేస్తుంది. అందరూ మాధురి మాటలకు చాలా బాధ పడతారు. నా చెల్లి నన్ను ఇలా అంటుంది. నన్ను అనాథలా చూస్తుంది ఇది నమ్మలేకపోతున్నాఅనికేథార్ అంటే.. నమ్మాలి కేథార్ వద్దు అన్న చోట ఉండకూడదు అనికేథార్‌నిజగద్ధాత్రితీసుకెళ్లిపోతుంది.
కేథార్బాధపడుతూకిందపడినగాజులు, చీరతీసుకొనిబాధగావెళ్లిపోతాడు. నిషిక, వైజయంతిహ్యాపీగాఫీలవుతారు. జరిగిందితలచుకొనికేథార్బాధపడతాడు. మాధురిఇలామాట్లాడుతుందనిబాధగాఉందనిఅంటాడు. జగద్ధాత్రికేథార్నిబాధపడొద్దనిఅంటుంది. అమ్మగుర్తొస్తుందనికేథార్ఏడుస్తాడు. జగద్ధాత్రికేథార్తోమాధురిఎప్పటికీఅలామాట్లాడకూడదుకేథార్.. అలామాట్లాడిందిఅంటేఏదోబలమైనకారణంఉంది.. వంశీనిన్నుబయటకువెళ్లిపోమంటేనువ్వుఇంటినుంచివెళ్లకూడదుఅలామాట్లాడిందిఅనిఅంటుంది. మాధురివచ్చినిజమేఅన్నయ్యఅతనుమూర్ఖుడు. అతన్నిఎలాగూమార్చలేను.. అందుకేనిన్నుబాధపెట్టానునన్నుక్షమించుఅన్నయ్యఅనికాళ్లుపట్టుకుంటుంది. నువ్వుకాదమ్మానాబంగారుతల్లినిఅర్థంచేసుకోలేకపోయినందుకునేనుసారీచెప్పాలి.. అనిఅంటాడు. జగద్ధాత్రిమాధురిఏడ్వొద్దనిచెప్తుంది. మాధురిచీరతీసుకొనినీకోరికచెల్లితీర్చకుండాఉండదు.. నువ్వుతెచ్చినఈచీరనేనుకట్టుకుంటాఅనిఅంటుంది. నోరేసుకొనిపడిపోవడమేతప్పనేనుఏంచీరకట్టుకుంటానోతనుచూడరుఅనిభర్తగురించిచెప్తుంది. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.
