Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు యువరాజ్ నిర్దోషి అని నిరూపిస్తారు. ఇక యువరాజ్ తన తల్లి తప్పు చేసిందని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడు. సుధాకర్ శ్రీవల్లి కోసం బట్టలు తెస్తాడు. ఎవరూ నిన్ను పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాఅనిఅంటాడు.

వైజయంతిఅందరికీవడ్డించిమార్కులుకొట్టేయాలిఅనుకుంటుంది. సుధాకర్కివడ్డిస్తుంది. సుధాకర్ప్లేట్అవతలకువిసిరేసినీచేతితోఏంపెట్టినాఅదివిషమేనేనుతినను.. అంటాడు. యువరాజ్తల్లితోనాన్నఅన్నదాంట్లోతప్పులేదు.. నువ్వుఓవర్యాక్షన్చేస్తున్నావ్నువ్వువడ్డిస్తేనేనుకూడాతినను.. నీఓవర్యాక్షన్ఆపుదొంగఏడుపుఆపుఅనిఅంటాడు. యువరాజ్, నిషివైజయంతినిఅసహ్యించుకొనివెళ్లిపోతారు.

కౌషికిపిన్నితోనిజంచెప్పేస్తేమీకుమీకన్నీరుఉండవుకదానిజంచెప్పేయండిపిన్నిఅనిఅంటుంది. వైజయంతిఏడుస్తూవెళ్లిపోతుంది. పిన్నిబాగాఫీలైందనికేథార్అంటేఆవిడఎంతబాధపడితేఅంతత్వరగానిజంబయటకువస్తుందిఅనిజగద్ధాత్రిఅంటుంది. శ్రీవల్లిఇంటినుంచివెళ్లిపోతానావల్లేఅంతాఅవుతుందనిఅంటేవద్దుశ్రీవల్లినిజంబయటకురావాలిఅంటేఇలాంటివితప్పవుఅనిధైర్యంచెప్పివడ్డిస్తుంది.

కౌషికిసుధాకర్దగ్గరకువెళ్లిమీఆరోగ్యంబాగుండాలిబాబాయ్మీరుముందుతినిమందులువేసుకోవాలిఅంటుంది. సుధాకర్కౌషికితోఅదిఅస్సలుపశ్చాత్తాపపడుతుందా.. చూడుఎలామాట్లాడుతుందోఅనిఅదివడ్డిస్తేనేనుతిననుఅనిఅంటాడు. నేనువడ్డిస్తారండిఅనికౌషికిపిలుస్తుంది. యువరాజ్, నిషివచ్చిఆవిడనుపట్టించుకోవద్దు.. మీరుఆవిడనుచూడొద్దుఅనిఅంటారు. సుధాకర్సరేఅనివెళ్తాడు.

వైజయంతిజరిగిందితలచుకొనిఏడుస్తుంది. ఏంట్రానాబతుకుఇలాతయారైంది.. కట్టుకున్నభర్త, కడుపునపుట్టినకొడుకుఇలాఅసహ్యించుకుంటున్నారు. చివరకునాకోడలుకూడానోటికొచ్చినట్లుతిడుతుంది. ఇంకానిజందాచడంవల్లనాకువచ్చేలాభంలేదు.. అనినిజంచెప్పేయాలిఅనివైజయంతిఅనుకుంటుంది.

వైజయంతిఆవేశంగాడైనింగ్టేబుల్దగ్గరకువెళ్లిశ్రీవల్లినిలాగేస్తుంది. ఏంచేస్తున్నారుఅత్తయ్యాఅనిజగద్ధాత్రిఅడిగితేనామీదపడిననిందచెరిపేసుకుంటా.. ఈరోజునిజంచెప్తాఅనిఅంటుంది. శ్రీవల్లినివైజయంతితోసేస్తుంది. దాంతోసుధాకర్వైజయంతితిడుతాడు. ఇదినాకడుపునపుట్టినకూతురుకాదు.. దీనికినేనుతల్లికాదు.. అనిఅంటుంది. నువ్వుకన్నదికాకపోతేదీన్నినువ్వుఎందుకుఆశ్రమంలోఎందుకుచేర్చావ్అనిఅడుగుతాడు. దాంతోవైజయంతిఇదినాకూతురుకాదు.. నీమొదటిభార్యసుహాసినికూతురు.. నీకన్నకూతురు.. కేథార్గాడికిసొంతచెల్లెలు.. రహస్యంనీకుతెలిస్తేదీన్నిఇంటికితీసుకొచ్చిఆస్తిలోవాటాఇస్తావనివిషయంఎవరికీతెలీకూడదనిఅనాథాశ్రంలోచేర్పించాఅనిఅంటుంది.

కేథార్ఏడుస్తూఎంతపనిచేశారుపిన్నితల్లినిబిడ్డనువేరుచేస్తారాఅనిఅంటాడు. నేనేంతల్లిబిడ్డల్నివేరుచేయలేదు.. దీన్నికన్నతర్వాతమీఅమ్మచనిపోయింది.. అందుకేదీనికిఎప్పటికైనాదానితల్లిఎవరోతెలియాలిఅనిసుహాసినిఫోటోపెట్టాఅనిఅంటుంది. ఇప్పటికైనామీరాక్షసత్వంబయటపెట్టినారక్తాన్నిబయటపెట్టినందుకునాకుఆనందమేఅనికేథార్అంటాడు.

శ్రీవల్లినిదగ్గరకుతీసుకుంటాడు. నువ్వేనాతోడబుట్టినవాడుఅయింటేబాగున్నాఅనుకున్నానువ్వేఅయ్యావ్అనిశ్రీవల్లిఅంటుంది. సుధాకర్శ్రీవల్లితోనీకునీఅన్నకినేనుద్రోహంచేశాను.. కేథార్నాకొడుకుఅనినేనుప్రపంచానికిచెప్పలేకపోయా.. నువ్వుపుట్టినట్లుకూడానాకుతెలీదుఅమ్మా.. ఇప్పటివరకుఅయిందిఅయింది.. ఇకమిమల్నిఅనాథల్లాబతకనివ్వను.. వీళ్లిద్దరికీఆస్తినిచెరోసగంపంచుతాఅనిసుధాకర్అంటాడు. అంతపనిచేయకుఅబ్బోడుఅన్యాయంఅయిపోతాడుఅనివైజయంతిఅంటుంది. అంతపనిచేయొద్దుఅనిబతిమాలుతుంది. వాడికిచేయాల్సిందిచాలాచేశాఇకమీదారిమీరుచూసుకోండిఅనిఅంటాడు.

సుధాకర్నిర్ణయంతోవైజయంతి, యువరాజ్, నిషికబిత్తరపోతారు. కౌషికికూడామీనిర్ణయంమంచిదేఅనియువరాజ్కూడాపాపాలుచేస్తుంటాడుకాబట్టివాడుసున్నాతోమొదలవ్వాలి.. కేథార్, శ్రీవల్లికిఆస్తిపంచేయండిఅనిఅంటుంది. సుధాకర్ఆస్తిపేపర్లుతీసుకురమ్మనికౌషికికిచెప్తుంది. యువరాజ్ఎంతఆపినాసుధాకర్సంతకంపెట్టికేథార్, శ్రీవల్లికితనఆస్తిమొత్తంరాసేసినావారసులువాళ్లేఅనిఅంటాడు. పేపర్లుచింపేస్తాఅనివైజయంతిఅంటేసుధాకర్లాగిపెట్టికొడతాడు. తీరాచూస్తేఇదంతావైజయంతికల..

సుధాకర్నిజంఏంటిఅనివైజయంతినిఅడిగితేవైజయంతితడబడుతుంది. మళ్లీవైజయంతికిచీవాట్లుపడతాయి. నన్నుఇలాదూరంపెట్టడంమీకుఏమైనాబాగుందాఅనివైజయంతిఅంటేచాలాబాగుందిఅనియువరాజ్అంటాడు. కనీసంభోజనంఅయినాచేస్తానురాఅనివైజయంతిఅడిగితేనువ్వుమాతోకలిసికూర్చొవడానికిఅయినావీల్లేదుఅనియువరాజ్అంటాడు. కనీసంమూలఅయినాకూర్చొనితింటానురా.. ఆకలికిఅస్సలుతట్టుకోలేనుఅనిమీకుతెలుసుకదాఅనిఏడుస్తుంది. జగద్ధాత్రినేనుపెట్టిస్తాఅత్తయ్యగారుఅనిఅంటుంది. జగద్ధాత్రినిసుధాకర్కోపంగాచూస్తాడు. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.