Jagadhatri Serial Today Episode పిల్లలు లేరనినిషిక గొడ్రాలు అన్నందుకు కాచి చాలా ఏడుస్తుంది. జగద్ధాత్రి ఓదార్చి రేపు తనకు తెలిసిన మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్తాననిచెప్తుంది. ఇక జగద్ధాత్రి రెడీ అవుతూ ఉంటే కేథార్ రొమాంటిక్‌గా చూసి ఎంత అందంగా ఉన్నావో అనికేథార్జగద్ధాత్రితోచెప్తాడు.

కేథార్జగద్ధాత్రితో మనకున్న సమస్యలు అన్నీ పోయి ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి మనకు ఒక పాప ఉండాలి అనుకుంటాడు. జగద్ధాత్రిబాబుకావాలనిఅంటుంది. నాకుపాపకావాలిఅనికేథార్అంటాడు. బాబుపుడితేఏంచేస్తావ్అనిఅడిగితేపాపపుట్టేవరకుకంటూనేఉంటాననిఅంటాడు. జగద్ధాత్రిఏయ్ఏయ్అంటూఅంటుంది. ఇకజగద్ధాత్రి, కేథార్లుకాచి, బూచినితీసుకొనిహాస్పిటల్కివెళ్తారు. అదిచూసినయువరాజ్మినిస్టర్తాయారుకికాల్చేసిజగద్ధాత్రివాళ్లుబయటకువెళ్లారనిఅడ్రస్చెప్తాడు.

తాయారుయువరాజ్కిడబ్బుఇస్తాననిఅంటుంది. జగద్ధాత్రికేథార్లుగురించితాయారుమనుషులకుచెప్పివాళ్లఅంతుచూడమనిఅంటుంది. జగద్ధాత్రివాళ్లకారుకిఅడ్డంగాకారువస్తుంది. వాడువచ్చిబ్రేక్కొట్టడంతోజస్ట్లోయాక్సిడెంట్మిస్అయిపోతుంది. తాయారుజగద్ధాత్రికికాల్చేసియాక్సిడెంట్మిస్అవ్వలేదునేనుమిస్చేశానువ్వునాగురించితెలిసితప్పుచేశావ్అంటుంది. తనకుగంగాధర్కావాలనితాయారుఅడుగుతుంది. నాకుతెలీదుఅనిజగద్ధాత్రిఅంటేజేడీకిఅప్పగించిందినువ్వేఅనినాకుతెలుసుగంగాధర్నినాకుఅప్పగించమనిజేడీనిబతిమాలుతావోఏంచెప్తావోనాకుతెలీదు.. వాడినిఅప్పగించకపోతేమీఫ్యామిలీలోఅందర్నిచంపేస్తాఅంటుంది. ఏంచేసినానేనుచెప్పనుఅనిజగద్ధాత్రిఅంటుంది.

జగద్ధాత్రిఅలాచెప్పడంతోతాయారుమనుషులుమళ్లీయాక్సిడెంట్చేసినట్లుమళ్లీతప్పిస్తారు. మళ్లీతాయారుకాల్చేసినువ్వునేనుచెప్పిందచేయకపోతేనీకుపార్ట్పార్ట్లుగాసినిమాచూపిస్తాఅంటేనువ్వుపార్ట్పార్ట్లుగాచూపిస్తేనేనుత్రీడీలోఒకేసారిచూపిస్తాజాగ్రత్తఅనివార్నింగ్ఇస్తుంది. ఇకజగద్ధాత్రికేథార్డ్రైవింగ్చేస్తాడనిఅంటుంది. జగద్ధాత్రివాళ్లుఎక్కడికివెళ్తారనికౌషికిఅడుగుతుంది. ఇంతలోజగద్ధాత్రివాళ్లువస్తారు. వాళ్లకిపిల్లలుపుట్టేఅవకాశంఉందనిడాక్టర్చెప్పారనిఅంటుంది. ఇకకాచితమకురెండుసార్లుజరిగినప్రమాదాలగురించిచెప్తుంది. అందరూకంగారుపడతారు.

కౌషికికిఇన్స్పెక్టర్కాల్చేస్తాడు. రోజుపోలీస్స్టేషన్కివచ్చిలొంగిపోమనిచెప్తాడు. దానికిజగద్ధాత్రిఫోన్తీసుకొనిఇంకానాలుగుగంటలుఉంది. ఈలోపుఎవరుచేశారోతెలియకపోతేవదినవస్తుందనిఅంటుంది. నిషిక, వైజయంతిలుఎలాఅయినాకౌషికిజైలుకివెళ్లాలికదాఇప్పుడేవెళ్లిపోమనిఅంటారు. 4 గంటల్లోఅద్భుతాలుజరుగుతాయాఅనియువరాజ్అంటేఏమోజరగొచ్చుఅంటాడు. కౌషికిబాబునిపట్టుకొనిఏడ్చినేనుజైలుకివెళ్లిపోతేనాకూతురుకొడుకుఏమైపోతారోఅనిఏడుస్తుంది. తప్పుచేసినవాళ్లేబాధపడాలిమీకుబాధఎందుకుమీకుఏంకాదనికేథార్అంటాడు. మరోవైపునిషికవదినజైలుకివెళ్తుందనిసంబరపడిపోతుంది. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.