Brahmamudi Serial Last Episode : బ్రహ్మముడి సీరియల్ చుట్టూ చిక్కుకున్న ఒక్కో ముడి వీడిపోతోంది. అనామిక అరాచకానికి చెక్ పడింది అనుకుంటే యామిని ఎంట్రీ ఇచ్చింది. యామిని రావడంతోనే రాజ్ పై పిచ్చితో యాక్సిడెంట్ చేయించడం, గతం మర్చిపోయేవరకూ తీసుకురావడం..నేరుగా తనింటికి తీసుకెళ్లి...నీ గతంలో ఉన్నది తానే అని ఆధారాలు క్రియేట్ చేయడం.. చాలా చాలా విన్యాసాలు చేసింది. కానీ చుట్టూ తిరిగి తనకు తెలియకుండా మళ్లీ తన భార్య కావ్యనే ప్రేమించిన రాజ్.. తన కుటుంబానికి దగ్గరయ్యాడు. అనుకోని పరిస్థితుల్లో కావ్యను అనుమానిస్తుండగా మొత్తం నిజం కక్కేసింది అపర్ణ. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన రామ్ మళ్లీ రాజ్ లా మారిపోయాడు..
అంటే ఇక..
బ్రహ్మముడిసీరియల్కిశుభంకార్డ్పడుతుందా?
సీరియల్కథకొలిక్కివచ్చినట్టేనా?
గతకొన్నాళ్లుగాగతంమర్చిపోయినరాజ్కిసడెన్గాఅందుకేగతంగుర్తొచ్చేసిందా?
అప్పుకళ్యాణ్నిధాన్యలక్ష్మియాక్సెప్ట్చేసింది, కళావతికిదగ్గరయ్యాడురాజ్..
యామినికిచెక్పెట్టడం, రుద్రాణినాటకంబయటపడితేఇకసీరియల్కిశుభంకార్డేనా?
సాధారణంగాబిగ్బాస్ప్రారంభానికిముందుసీరియల్స్టైమింగ్స్లోమార్పులొస్తాయి? లేదంటేకొన్నిసీరియల్స్కిశుభంకార్డ్వేసేస్తారు. మధ్యాహ్నంసమయంలోవచ్చేసీరియల్నిముగించి..బిగ్బాస్టైమ్లోప్లేఅయ్యేసీరియల్నిమధ్యాహ్నానికిటైమ్మార్చుతుంటారు. ేగతంలోబిగ్బాస్ప్రారంభానికిముందుఊర్వశివోరాక్షసివోసీరియల్కిఎండ్కార్డ్పడింది. ఈసారిబిగ్బాస్సీజన్ 9 ప్రారంభానికిముందురోజుతోబ్రహ్మముడిసీరియల్అయిపోతుందేమోఅనేడిస్కషన్జరుగుతోంది.
దుగ్గిరాలకుటుంబంలోఆనందం
ఇప్పటికేఅవసరంఅయినదానికన్నాఎక్కువసాగిదీశారనేవిమర్శలొచ్చాయి. ఓదశలోప్రేక్షకులసహనాన్నిపరీక్షించిందనేవిమర్శలువెల్లువెత్తాయ్. ఇంట్లోవ్యాపారాన్నినడిపేదిగ్గజాలుఉన్నప్పటికీఅన్నీకావ్యచక్కబెట్టేస్తూ..సింగిల్హ్యాండ్తోసీరియల్నడిపించిందికావ్యగానటించినదీపికరంగరాజు. ఇన్నాళ్లూ గతం మర్చిపోయిన రాజ్ కి సడెన్ గా గతం గుర్తొచ్చింది. దుగ్గిరాల కుటుంబం అంతా సంతోషంగా ఉంది.
యామికిచెక్
యామినిఅరాచకాలుచెప్పికన్నీళ్లుపెట్టుకుంటుందికావ్య. తమకుయాక్సిడెంట్చేయించిందియామినిఅనేసందేహంరాజ్కివచ్చింది..వెళ్లివార్నింగ్కూడాఇచ్చాడు. అదేటైమ్లోరుద్రాణిఅరాచకాలుకూడాబయటపడేఛాన్సుంది. ఇకయామినికిచెక్పెట్టేస్తేసీరియల్ఓకొలిక్కివచ్చినట్టే
రాజ్సోదరిసంగతేంటి?
ఇప్పటికేరాజ్సోదరి..అపర్ణ-సుబాష్లగారాలపట్టినికుటుంబందూరంపెట్టింది. తనకొడుకుద్వారామళ్లీతనపుట్టింటికిదగ్గరవ్వాలనేఆలోచనలోఉంది. మరోవైపుకావ్య, రాజ్, ఇందిరాదేవిముగ్గురూకలసిదుగ్గిరాలఇంటివారసురాలుఅయినరేవతినితీసుకొచ్చేస్తేశుభంకార్డ్పడినట్టే
మరిఈవారంలోయామినిబండారం, రాజ్ ని చంపేయాలి అనుకున్న రుద్రాణిఅరాచకంబయటపెట్టేసి..రేవతినిఇంటికితీసుకొచ్చేస్తేసీరియల్కిశుభంకార్డ్పడినట్టే. ఇంకాసాగదీయాలిఅనుకుంటేమాత్రంమరిన్నిమలుపులుతిప్పిప్రేక్షకులసహనానికిపరీక్షపెట్టేఅవకాశంఉంది. ఏంజరుగుతుందోచూద్దాం.
