Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్, విరూపాక్షి కేక్ కట్ చేసి తినిపించుకుంటారు. బంటీ తాతతో నీకు ఇంకో సర్‌ఫ్రైజ్ ఉందని అంటాడు. మరోవైపు ఆనంద్, రాఘవలు విరూపాక్షి పాతికేళ్లగా పడుతున్నా బాధ అంతా తొలగించాలని ఎలా అయినా తప్పించుకోవాలని అనుకుంటారు. ఏం చేయాలా అని ఆలోచించి ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గర జరిగి కట్లు విప్పుకుంటారు. రాఘవ, ఆనంద్‌లు పారిపోవడం రౌడీలు చూసి వెంటపడతారు.
బంటీ తాతకు రెండో సర్‌ఫ్రైజ్‌గా పార్టీ ఏర్పాటు చేస్తాడు. సూర్యప్రతాప్, విరూపాక్షిలనుపక్కపక్కనేకూర్చొపెట్టి.. మిగతా అందర్ని జంటలుగా కూర్చొపెడతాడు. పార్టీ ఏర్పాటు చేసిన రూపమ్మకిథ్యాంక్స్అనిచెప్తాడు. ఇక చిట్టీలు ఏర్పాటు చేసి అందులో ఏం ఉంటే అది చేయాలి అనిచెప్తాడు. అందరికీ చిట్టీలుపంచుతాడు. ముందు చీటీ నెంబరు వన్ చంద్రకి రావడం అందులో జీవిత భాగస్వామి కోసం చెప్పాలని రావడంతో చంద్ర సుమ గురించి చెప్తాడు. ఎక్కడి నుంచో వచ్చి మన కోసం మనతో బతుకుతారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు సాధారణం కానీ అవన్నీ దాటుకొని భాగస్వామిని నమ్మాలి.. కనిపించేవి నిజం కాదు.. చెప్పుడు మాటలు విని మన దాంపత్య జీవితం నాశనం చేసుకోకూడదు అనిచెప్తాడు. అవన్నీ సూర్యప్రతాప్‌తనకుఅనుకుంటూఇబ్బందిగాఫీలవుతాడు. విరూపాక్షిసూర్యప్రతాప్‌నేచూస్తుంటుంది.
రెండోనెంబరుమందారానికిరావడంతోచేయలేనిపనిచేయాలిఅనివచ్చిందనిచెప్పిదీపక్, విజయాంబికల్నిపిలుస్తుంది. దీపక్, విజయాంబిక, మందారంకలిసిఓడ్రామాచేస్తారు. మందారంపెళ్లిరోజుఅనిదీపక్కిఆశీర్వాదంఅడగటందీపక్ఇచ్చేటైంకివిజయాంబికపిలిచికాఫీఅడుగుతుంది. కాఫీఇస్తేబాలేదుషుగర్లేదు.. చల్లారిపోయిందిఅనిమందారాన్నిసతాయిస్తుంది. మాటిమాటికీతిప్పుతుంది. ఇకదీపక్అయితేమందారాన్నిపట్టించుకోడు. విజయాంబికమందారాన్నికొడుతుంది. దాంతోమందారంఅత్తకిఎదురుతిరుగుతుంది. పోనీలేఅనిసేవలుచేస్తేనాభర్తదగ్గరఆశీర్వాదంతీసుకోనివ్వకుండానన్నేకాఫీఅనితిప్పుతావా.. పైకాటేస్ట్లేదనికొడతావాఅనిఅత్తనికొడుతుంది.
దీపక్ఎంట్రీఇచ్చిమాఅమ్మనేకొడతావాఅనిమందారాన్నికొట్టడానికిచేయిఎత్తుతాడు. దాంతోమందారంఓలమ్మితిక్కరేగిందాఒళ్లంతాతిమ్మిరెక్కిందాఅనేబ్యాగ్రౌండ్పాటకుఅత్తా, భర్తల్నిచితక్కొడుతుంది. ఇలాకొట్టేవేంటేఅనిదీపక్అడిగితేడ్రామాలోభాగంగాఅలాకొట్టాననిమందారంఅంటుంది. అందరూక్లాస్స్కొడతారు. రాజు, రూపలునవ్వుకుంటారు. మొత్తానికిఅత్తాభర్తల్నికొట్టిమందారంతనకోరికనెరవేర్చుకుంటుంది. దీపక్తల్లితోడ్రామాఅనిచెప్పిఫ్యూచర్చూపించిందిఅంటే.. దానిమనసులోఉన్నదిచేసిందిదగ్గర్లోనేదానికిమనంఏంటోచూపిద్దాంఅనితల్లీకొడుకులుఅనుకుంటారు. విజయాంబికకు మందారం కొట్టడం చూసి విరూపాక్షి కూడా నవ్వుకుంటుంది. మరోవైపుఆనంద్, రాఘవలుతప్పించుకొనిసూర్యప్రతాప్‌ఇంటివైపువస్తుంటారు. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.
