Tollywood Drugs Case LIVE: ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్.. ఆరేళ్ల బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్న అధికారులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో 12 మందిని విచారించనున్న ఈడీ.

ABP Desam Last Updated: 31 Aug 2021 12:15 PM

Background

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో 12 మందిని విచారించనున్న ఈడీ.  ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు...More

పూరీ జగన్నాథ్ ఆరేళ్ల బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్న ఈడీ

పూరీ జగన్నాథ్ ఆరేళ్ల ట్రాన్సాక్షన్స్ కావాలన్న ఈడీ. తన మూడు అకౌంట్లలో 2015 - 2021 మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఈడీకి అందించిన పూరీ జగన్నాథ్.