సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్న సమంత ఈ మధ్యే గుణశేఖర్ ‘శాకుంతలం’  షూటింగ్ పూర్తిచేసుకుని కొన్ని రోజులు హాలిడేస్ ని ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ‘కాతు వాకుల్ రెండు కాదల్’  సినిమాలో నటిస్తోంది.