Rajinikanth Health LIVE Updates: ఆస్పత్రిలో రజినీకాంత్.. సూపర్ స్టార్ ఆరోగ్యంపై లైవ్ అప్‌డేట్స్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

ABP Desam Last Updated: 28 Oct 2021 11:11 PM

Background

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆయన పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం ఇంకా...More