రాధాకృష్ణగా మారిన బుల్లితెర జంట ప్రియాంక జైన్, శివ. ఒరిజినల్ రాధాకృష్ణ, కృష్ణాష్టమి విజేతలు మీరే అంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్న లవ్‌బర్డ్స్
హీరో ప్రణిత మరోసారి తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. కొత్త బేబీ బంప్ షూట్‌లో పాల్గొన్న ఈ బాపు బొమ్మ బేబీ బంప్ గ్లామ్‌తో మెరిసిపోతుంది. ఎంజెల్ విత్ బేబీ బంప్ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
అండమాన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బిగ్‌బాస్ బ్యూట ఇనయ సుల్తానా ఛిల్ అవుతుంది. బీచ్ ఒడ్డున అక్కడ అందాలు ఆస్వాధిస్తూ మైమరిచిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి
ఇటీవల హీరో కిరణ్ అబ్బవరంతో రహస్య గోరఖ్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. పెళ్లయిన ఇన్ని రోజులు ఆమె ప్రీవేడ్డింగ్ ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మడోన్నా సెబాస్టియన్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. వెరైటీ చీరకట్టులో ఈ మలయాళ భామ అందంగా హోయలు పోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి తాజాగా తన ఫోటోలు షేర్ చేసింది. పింక్ సల్వార్ సూట్‌లో సింపుల్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ భామ లేటెస్ట్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.