యాంకర్ కమ్ యాక్ట్రెస్ విష్ణు ప్రియ భీమనేని (Vishnu Priya Bhimeneni) లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి తెలుగు ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో నెలకు 399 సబ్‌స్క్రిప్షన్ కట్టిన నెటిజనులకు ఎక్స్‌పోజింగ్ పిక్స్ షేర్ చేయడంపై విష్ణుప్రియ మీద కేసు నమోదు అయ్యింది. ఒక విధంగా అది ఆమెకు కలిసి వచ్చిందని అనుకోవాలి. కేసు ముందు వరకు ఆమె సబ్‌స్క్రైబర్లు 1800 మంది ఉంటే, కేసు ఆ తర్వాత ఆ నంబర్ ఏడు వేలకు చేరుకుంది. రోజు రోజుకూ విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నారు. దాంతో ఆమెకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అది పక్కన పెడితే... విష్ణు ప్రియకు మించి ఇన్‌స్టాలో ఎక్స్‌పోజింగ్ చేస్తున్న భామలు ఉన్నారు. అందులో ఒకరు సోఫియా అన్సారీ. ఆమె గురించి చెప్పాలంటే...

Continues below advertisement

ఇన్‌స్టాలో సోఫియా అన్సారీ ఫ్రీ షో...ఎక్స్‌పోజింగ్‌లో బోర్డర్స్ దాటిన భామ!సోఫియా అన్సారీ... బహుశా తెలుగు ప్రజలకు ఈమె గురించి తెలుసో? లేదో? రసిక ప్రియులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఉండొచ్చు... చెప్పలేం. ఇన్‌స్టాలో ఆమె స్టైల్ సపరేట్. సాధారణంగా చేసే పోస్టుల్లో అందాల ప్రదర్శన హద్దులు దాటిన సందర్భాలు కోకొల్లలు. డ్రస్ ఏదైనా సరే క్లివేజ్ కనిపించేలా ఎక్స్‌పోజింగ్ చేయడం సోఫియా అన్సారీ స్టైల్. హాఫ్ శారీ కట్టినా, బికినీ ధరించినా అంతే. ఆమె తీరు మారదు.

సోఫియా అన్సారీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 15.6 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన పోస్టుల సంఖ్య 666. అందులోని మెజారిటీ పోస్టుల్లో అందాల ప్రదర్శన ఉంటుంది. విష్ణు ప్రియ భీమనేని విషయానికి వస్తే... ఆమె ఫాలోయర్ల సంఖ్య 1.4 మిలియన్. ఇప్పటి వరకు 521 పోస్టులు చేశారు. అందులో అందాల ప్రదర్శన చేసినవి చాలా తక్కువ. విష్ణుప్రియ తరహాలో చాలా మంది చేస్తున్నారని, వాళ్ళను వదిలేసి ఆమె ఒక్కరిపై కేసు పెట్టడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Continues below advertisement

Also ReadPurple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?

సబ్‌స్క్రిప్షన్‌లో సోఫియా రేటు తక్కువ!ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫియా అన్సారీ సైతం తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చూడాలని కోరుకునే నెటిజనులను సబ్‌స్క్రైబ్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. విష్ణు ప్రియా భీమనేని ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే నెలకు 399 చెల్లించాలి. కానీ, సోఫియా అన్సారీ మాత్రం 199 చెల్లిస్తే చాలు అని ఆఫర్ ఇచ్చారు. ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య విష్ణుప్రియ కంటే ఎక్కువ. ఆల్మోస్ట్ 8 వేలు.

Also ReadPrasad Behara: మీవి కన్నీళ్లు... నావి *చ్ఛ కాదు - పాపం ప్రసాద్ బెహరా, ఎమోషనల్ స్పీచ్ వెనుక కారణం ఏమిటంటే?

ఇన్‌స్టాలో నార్మల్ పోస్టుల్లో విపరీతమైన ఎక్స్‌పోజింగ్ చేసే సోఫియా ఎక్స్‌క్లూజివ్ సబ్‌స్క్రైబర్లకు ఎటువంటి కంటెంట్ ఇస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఆమెపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తుందని విమర్శలు మాత్రం ఎదుర్కొంది. పాపం విష్ణు ప్రియ... కేసుతో పాటు నెగిటివ్ పబ్లిసిటీ పొందింది. ఆ పబ్లిసిటీ వల్ల డబ్బులు వచ్చాయనుకోండి. అది వేరే విషయం.

Also Read: Bad Boy Karthik First Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ రివ్యూ: నాగశౌర్యకు హిట్ వస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే?