Telugu TV Movies Today: వెంకీ ‘కలిసుందాం రా’, ‘ప్రేమతో రా’ to రామ్ చరణ్ ‘నాయక్’, ‘బ్రూస్‌లీ’ వరకు - ఈ గురువారం (ఫిబ్రవరి 6) టీవీలలో వచ్చే సినిమాలివే

Thursday TV Movies List: థియేటర్లు, ఓటీటీలలో కాస్త దమ్మున్న కంటెంట్ ఈ వారం దిగుతోంది. వీటితో పాటు ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసే సాధనాలైన టీవీలలో ఈ గురువారం (ఫిబ్రవరి 6) ఏమేం సినిమాలు వస్తున్నాయంటే

Continues below advertisement
Telugu TV Movies Today (6.2.2025) - Thursday TV Movies: సంక్రాంతికి తర్వాత కొన్ని సినిమాలు రిలీజైనా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయాయి. ఇక ఈ వారం థియేటర్లలో కాస్త పేరున్న సినిమాలు, అలాగే ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు థియేటర్స్‌లో ఉన్నా, ఓటీటీలో కొత్తగా ఎటువంటి కంటెంట్ వచ్చినా.. వాటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కూడా కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో ఈ గురువారం (ఫిబ్రవరి 6) మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘రామ రామ కృష్ణ కృష్ణ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లోఫర్’

Continues below advertisement

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి’
సాయంత్రం 4 గంటలకు- ‘MCA’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘మౌనపోరాటం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అన్నాబెల్లె సేతుపతి’
ఉదయం 9 గంటలకు- ‘త్రినేత్రం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వినయ విధేయ రామ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అదిరింది’
సాయంత్రం 6 గంటలకు- ‘అఖండ’ (నటసింహం బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన బోయపాటి చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘సప్తగిరి LLB’

Also Readపవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో 100 కోట్ల నష్టం... శింగనమల రమేష్‌ బాబుదే తప్పు - నిర్మాత బండ్ల గణేష్ వైరల్ ట్వీట్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘ధృవనక్షత్రం’
ఉదయం 8 గంటలకు- ‘అసాధ్యుడు’
ఉదయం 11 గంటలకు- ‘యమదొంగ’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహన్ దాస్ కాంబోలో వచ్చిన రాజమౌళి చిత్రం)
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రోజా’
సాయంత్రం 5 గంటలకు- ‘గ్యాంగ్’
రాత్రి 8 గంటలకు- ‘కల్పన’
రాత్రి 11 గంటలకు- ‘అసాధ్యుడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ధనలక్ష్మీ ఐ లవ్ యు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శ్రీమతి వెళ్లొస్తా’
ఉదయం 10 గంటలకు- ‘ఆయుధం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రేమతో రా’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంటిలిజెంట్’ (సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన చిత్రం)
సాయంత్రం 7 గంటలకు- ‘నాయక్’
రాత్రి 10 గంటలకు- ‘టైగర్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చట్టానికి కళ్లు లేవు’
రాత్రి 10 గంటలకు- ‘మహానగరంలో మాయగాడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘సుందరి సుబ్బారావ్’
ఉదయం 10 గంటలకు- ‘అత్తా ఒకనాటి కోడలే’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మావయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగ రాముడు అండ్ పార్టీ’
సాయంత్రం 7 గంటలకు- ‘బాలరాజు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘మేము’
ఉదయం 9 గంటలకు- ‘అర్జున్ సురవరం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కలిసుందాం రా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివలింగ’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రూస్‌లీ’
రాత్రి 9 గంటలకు- ‘గాదర్ 2’

Also Readఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే

Continues below advertisement