Telugu TV Movies Today (04.07.2025) - Friday TV Movies List: ఈ శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగుతున్నాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (జూలై 04) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘ఖడ్గం’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సర్కార్’రాత్రి 10.30 గంటలకు- ‘బద్రి’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’ఉదయం 5 గంటలకు- ‘కల్పన’ఉదయం 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’మధ్యాహ్నం 4 గంటలకు- ‘సామజవరగమన’

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాయాబజార్’ఉదయం 9 గంటలకు - ‘సుందరకాండ’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘GOAT- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ఉదయం 9 గంటలకు- ‘సైనికుడు’సాయంత్రం 4 గంటలకు- ‘లవర్స్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజన్న’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కెవ్వు కేక’ఉదయం 7 గంటలకు- ‘శ్రీమన్నారాయణ’ఉదయం 9 గంటలకు- ‘ఇంకొక్కడు’మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఒక లైలా కోసం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఈగ’సాయంత్రం 6 గంటలకు- ‘పడి పడి లేచే మనసు’రాత్రి 9 గంటలకు- ‘విక్రమార్కుడు’

Also Read: 'ఆంధీ వచ్చేసింది' - పవన్ 'హరిహర వీరమల్లు'లో మోదీ డైలాగ్... పవర్ స్టార్ పవర్ అట్లుంటది మరి

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజా’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ఉదయం 6 గంటలకు- ‘వారసుడొచ్చాడు’ఉదయం 8 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ఉదయం 10.30 గంటలకు- ‘యమదొంగ’మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’సాయంత్రం 5 గంటలకు- ‘చాణక్య’రాత్రి 8.30 గంటలకు- ‘అర్జున్’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘పోస్ట్ మాన్’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శత్రువు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేనే రౌడీ’ఉదయం 7 గంటలకు- ‘అదృష్టం’ఉదయం 10 గంటలకు- ‘బఘీర’మధ్యాహ్నం 1 గంటకు- ‘వాంటెడ్’సాయంత్రం 4 గంటలకు- ‘A1 ఎక్స్‌ప్రెస్’సాయంత్రం 7 గంటలకు- ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’రాత్రి 10 గంటలకు- ‘ఫ్యామిలీ సర్కస్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘భార్గవ రాముడు’రాత్రి 9 గంటలకు- ‘మాయాబజార్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటకు (తెల్లవారు జామున)- ‘క్లాస్‌మేట్స్’ఉదయం 7 గంటలకు- ‘దేశద్రోహులు’ఉదయం 10 గంటలకు- ‘భలే అబ్బాయిలు’మధ్యాహ్నం 1 గంటకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’సాయంత్రం 4 గంటలకు- ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’సాయంత్రం 7 గంటలకు- ‘ఆయనకిద్దరు’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 7 గంటలకు- ‘ముకుంద’ఉదయం 9 గంటలకు- ‘దమ్ము’మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్ళాం ఊరెళితే’సాయంత్రం 6 గంటలకు- ‘బంగార్రాజు’రాత్రి 9 గంటలకు- ‘నాన్ మహాన్ అల్లా’

Also Read: మూవీ టైటిల్ మార్చగలమా? - అనుపమ సినిమాకు మెలిక పెట్టిన సెన్సార్... ఆగ్రహం వ్యక్తం చేసిన డైరెక్టర్