Telugu TV Movies Today (31.12.2024): 2024 సంవత్సరంలో ఆఖరి రోజు.. అందరికీ ఎంతో స్పెషల్ రోజు. థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి టీవీ ఛానల్స్‌. థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం 2024 సంవత్సరంలో చివరి రోజైన మంగళవారం (డిసెంబర్ 31) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘డాన్ శీను’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శ్రీరామచంద్రులు’
రాత్రి 10 గంటలకు- ‘దాన వీర శూర కర్ణ’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘వీరసింహారెడ్డి’
రాత్రి 10.30 గంటలకు- ‘రాజా ది గ్రేట్’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘నాయకుడు’
రాత్రి 9.30 గంటలకు- ‘సుమ అడ్డా న్యూ ఇయర్ ధావత్’ (న్యూ ఇయర్ స్పెషల్)


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘వున్నది ఒకటే జిందగీ’
రాత్రి 10 గంటలకు- ‘సరిగమ పార్టీకి వేళాయరా’ (స్పెషల్ ఈవెంట్)


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
ఉదయం 9 గంటలకు- ‘కనులు కనులను దోచాయంటే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’ (రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ కాంబోలో కొరటాల శివ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఖైదీ నెంబర్ 150’
సాయంత్రం 5.30 గంటలకు- ‘వినయ విధేయ రామ’
రాత్రి 9.00 గంటలకు- ‘కాంతార’


Also Read'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 11 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’ (అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘అంజలి CBI’
రాత్రి 8 గంటలకు- ‘ఎవడు’
రాత్రి 11 గంటలకు- ‘విక్రమార్కుడు’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అన్వేషణ’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బలరామ్’
ఉదయం 10 గంటలకు- ‘పోస్ట్‌మాన్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దొంగోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగ దొంగది’
సాయంత్రం 7 గంటలకు- ‘వంశోద్ధారకుడు’
రాత్రి 10 గంటలకు- ‘శమంతకమణి’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నచ్చావులే’
రాత్రి 9 గంటలకు- ‘నా మొగుడు నాకే సొంతం’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఎర్రోడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మబలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నిప్పు రవ్వ’
సాయంత్రం 4 గంటలకు- ‘ఖైదీ’
సాయంత్రం 7 గంటలకు- ‘వచ్చిన కోడలు నచ్చింది’


Also Readతెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘జాన్ అప్పారావ్ 40 ప్లస్’
ఉదయం 9 గంటలకు- ‘రావోయి చందమామ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిరపకాయ్’
సాయంత్రం 6 గంటలకు- ‘సాహో’
రాత్రి 9 గంటలకు- ‘ప్రేమ విమానం’