Telugu TV Movies Today (24.07.2025) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (జూలై 24) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘వీర’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘నువ్వు వస్తావని’రాత్రి 10.30 గంటలకు- ‘ఒక్కక్షణం’

స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాహుబలి’(ది బిగినింగ్)ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీమ టపాకాయ్’ఉదయం 5 గంటలకు- ‘రైల్’ఉదయం 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’మధ్యాహ్నం 4 గంటలకు- ‘మట్టికుస్తీ’

ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శత్రువు’ఉదయం 9 గంటలకు - ‘సమర సింహా రెడ్డి’

జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బలాదూర్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అరవింద సమేత వీరరాఘవ’ఉదయం 9 గంటలకు- ‘బ్రూస్‌లీ’సాయంత్రం 4 గంటలకు- ‘బ్రో’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు కానీ’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా!’ఉదయం 7 గంటలకు- ‘నా పేరు శివ’ఉదయం 9 గంటలకు- ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వే నువ్వే’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ధర్మయోగి’సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’రాత్రి 8.30 గంటలకు- ‘అత్తారింటికి దారేది’

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనుకోకుండా ఒక రోజు’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధు భైరవి’ఉదయం 6 గంటలకు- ‘అప్పట్లో ఒకడుండేవాడు’ఉదయం 8 గంటలకు- ‘రజినీ మురుగన్’ఉదయం 11 గంటలకు- ‘షిర్డీ సాయి’మధ్యాహ్నం 2 గంటలకు- ‘మనమంతా’సాయంత్రం 5 గంటలకు- ‘ఎంత మంచి వాడవురా’రాత్రి 8 గంటలకు- ‘వివేకం’రాత్రి 11 గంటలకు- ‘రజినీ మురుగన్’

జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘గూఢచారి 117’

జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోల్‌మాల్'ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నందీశ్వరుడు’ఉదయం 7 గంటలకు- ‘మా ఆయన చంటి పిల్లాడు’ఉదయం 10 గంటలకు- ‘మహారథి’మధ్యాహ్నం 1 గంటకు- ‘పంతం’సాయంత్రం 4 గంటలకు- ‘మాణిక్యం’సాయంత్రం 7 గంటలకు- ‘దుబాయ్ శీను’రాత్రి 10 గంటలకు- ‘ఎస్ ఎమ్ ఎస్’ (శివ మనసులో శృతి)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘తిమ్మరుసు’రాత్రి 9 గంటలకు- ‘మనసుంటే చాలు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వాతి’ఉదయం 7 గంటలకు- ‘ఆడాళ్లా మజాకా’ఉదయం 10 గంటలకు- ‘ఉత్తమ ఇల్లాలు’మధ్యాహ్నం 1 గంటకు- ‘అడవి దొంగ’సాయంత్రం 4 గంటలకు- ‘పోకిరి రాజా’సాయంత్రం 7 గంటలకు- ‘అదృష్టవంతులు’

జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాక్షసి’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వీరన్’ఉదయం 7 గంటలకు- ‘నన్ను దోచుకుందువటే’ఉదయం 9 గంటలకు- ‘లౌక్యం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘శతమానం భవతి’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆట’సాయంత్రం 6 గంటలకు- ‘సుప్రీమ్’రాత్రి 9 గంటలకు- ‘రావణాసుర’

Also Readపాన్ ఇండియా హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్ శివశక్తి దత్తా... రాజమౌళి సినిమాల్లో ఆ సాంగ్స్ రాసింది ఆయనే