Telugu TV Movies Today (01.01.2025) - Happy New Year Special Movies in TV Channels: నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. పాత సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ.. నూతన సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతూ.. అంతా బిజీబిజీగా ఉంటారు. అయితే ఎంత బిజీగా ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలపై ఓ లుక్ వేసే ఉంచుతారు. ఎందుకంటే, న్యూ ఇయర్ స్పెషల్‌గా టీవీలలో వచ్చే సినిమాలు కొన్ని.. అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (జనవరి 1) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘మురారి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చెన్నకేశవ రెడ్డి’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
మధ్యాహ్నం 3 గంటలకు-‘పుష్ప ది రైజ్’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘సుమ అడ్డా న్యూ ఇయర్ ధావత్’ (న్యూ ఇయర్ స్పెషల్)


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బ్రో’
రాత్రి 11 గంటలకు- ‘రాజ రాజ చోర’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బెదుర్లంక 2012’
ఉదయం 9 గంటలకు- ‘సామజవరగమన’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జులాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘ద ఫ్యామిలీ స్టార్’
రాత్రి 9 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’


Also Readతనయుడు రామ్ చరణ్ లేటెస్ట్‌ పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘చారులత’
ఉదయం 8 గంటలకు- ‘హుషారు’
ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కెవ్వు కేక’
సాయంత్రం 5 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
రాత్రి 8 గంటలకు- ‘అదుర్స్’
రాత్రి 11 గంటలకు- ‘హుషారు’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అంజి’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘హోలి’
ఉదయం 10 గంటలకు- ‘వాంటెడ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముఠామేస్త్రి’
సాయంత్రం 4 గంటలకు- ‘ఎవడిగోలవాడిది’
సాయంత్రం 7 గంటలకు- ‘బీస్ట్’
రాత్రి 10 గంటలకు- ‘కేశవ’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింహాద్రి’
రాత్రి 9 గంటలకు- ‘వళరి’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘యమగోల మళ్లీ మొదలైంది’
ఉదయం 10 గంటలకు- ‘గుడి గంటలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అబ్బాయిగారు’
సాయంత్రం 4 గంటలకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీమంతుడు’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ కాంబోలో వచ్చిన కొరటాల శివ చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘ఆనందం’


Also Read'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఏక్ లవ్ యా’
ఉదయం 9 గంటలకు- ‘అంతకు ముందు ఆ తర్వాత’
మధ్యాహ్నం 11 గంటలకు- ‘ఓ మై ఫ్రెండ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రేమలు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సోలో బతుకే సో బెటర్’
సాయంత్రం 5 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధమ్’ (ఐకాన్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన హరీష్ శంకర్ చిత్రం)
రాత్రి 7 గంటలకు- ‘కార్తికేయ 2’ (నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన డివోషనల్ మూవీ)
రాత్రి 9 గంటలకు- ‘టాక్సీవాలా’
రాత్రి 10.30 గంటలకు- పిండం