Telugu TV Movies Today (16.08.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటిలో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (ఆగస్ట్ 16) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘బెంగాల్ టైగర్’మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘డిక్టేటర్’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆదికేశవ’ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జవాన్’ఉదయం 4 గంటలకు- ‘జిల్లా’ఉదయం 6 గంటలకు- ‘రంగస్థలం’మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రేపటి పౌరులు’ఉదయం 9 గంటలకు - ‘శ్రీ కృష్ణార్జున విజయం’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజాకా’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’ఉదయం 9 గంటలకు- ‘మనసిచ్చి చూడు’సాయంత్రం 4 గంటలకు- ‘F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’ఉదయం 7 గంటలకు- ‘ప్రేమ కథా చిత్రమ్’ఉదయం 9 గంటలకు- ‘బుజ్జిగాడు - మేడ్ ఇన్ చెన్నై’మధ్యాహ్నం 12 గంటలకు- ‘కేజీఎఫ్: చాప్టర్ 1’మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింగం 3’సాయంత్రం 6 గంటలకు- ‘బాక్’రాత్రి 9 గంటలకు- ‘జయ జానకి నాయక’
Also Read: కూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అత్తిలి సత్తిబాబు’ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆదర్శవంతుడు’ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’ఉదయం 8 గంటలకు- ‘పసివాడి ప్రాణం’ఉదయం 11 గంటలకు- ‘ఆహా..!’మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఖుషి’సాయంత్రం 5 గంటలకు- ‘మర్యాద రామన్న’రాత్రి 8 గంటలకు- ‘అదుర్స్’రాత్రి 11 గంటలకు- ‘పసివాడి ప్రాణం’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘కన్నయ్య కిట్టయ్య’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్ళినాటి ప్రమాణాలు’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిరుపతి’ఉదయం 7 గంటలకు- ‘ఎవడి గోల వాడిది’ఉదయం 10 గంటలకు- ‘అశ్వథామ’మధ్యాహ్నం 1 గంటకు- ‘రణం’సాయంత్రం 4 గంటలకు- ‘బాల గోపాలుడు’సాయంత్రం 7 గంటలకు- ‘ఇడియట్’రాత్రి 10 గంటలకు- ‘జస్టిస్ చౌదరి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోమధ్యాహ్నం 3 గంటలకు- ‘బ్రహ్మా’రాత్రి 9 గంటలకు- ‘జైలర్ గారి అబ్బాయి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘భారత్ బంద్’ఉదయం 7 గంటలకు- ‘బాలభారతం’ఉదయం 10 గంటలకు- ‘శ్రీ కృష్ణావతారం’మధ్యాహ్నం 1 గంటకు- ‘యశోద కృష్ణ’సాయంత్రం 4 గంటలకు- ‘యమలీల’సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ కృష్ణార్జున విజయం’
జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిషన్ ఇంపాసిబుల్’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ కృష్ణ 2006’ఉదయం 7 గంటలకు- ‘శివగంగా’ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ శంకర్’మధ్యాహ్నం 12 గంటలకు- ‘కార్తికేయ 2’మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమలు’సాయంత్రం 6 గంటలకు- ‘బ్రో’రాత్రి 9 గంటలకు- ‘నకిలీ’
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?