రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం బికినీ ఫోటో షూట్ వీడియో. గ్రీన్ కలర్ బికినీ ధరించిన రుక్మిణీ వసంత్... స్విమ్మింగ్ పూల్‌లో దిగుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అది ఒరిజినల్ వీడియోనా? లేదంటే ఏఐతో క్రియేట్ చేసినదా? అనేది తెలుసుకోండి. 

రుక్మిణీ వసంత్ ఫస్ట్ బికినీ షూట్!?Rukmini Vasanth First Bikini Shoot: రుక్మిణీ వసంత్ కెరీర్‌లో ఫస్ట్ బికినీ షూట్ అని సోషల్ మీడియాలో వీడియో వీడియో గురించి ప్రచారం జరుగుతోంది. నెటిజనులు చాలా మంది ఆ వీడియో షేర్ చేస్తున్నారు. అయితే... ఆ బికినీ షూట్ ఎందుకు చేశారు? అని డిస్కషన్ జరుగుతోంది. ఏదైనా కొత్త సినిమా లేదంటే కమర్షియల్ యాడ్ కోసమా? లేదా మ్యాగజైన్ ఫోటో షూట్ కోసమా? అనేది క్లారిటీ లేదు.

Also Read: Ugly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?

రుక్మిణీ వసంత్ వైరల్ బికినీ వీడియో చూస్తే... చుట్టూ ఫోటోగ్రాఫర్లు, టెక్నీషియన్లు ఉండటంతో ప్లానింగ్ ప్రకారం చేశారని పలువురు భావిస్తున్నారు. అయితే... అసలు మ్యాటర్ అది కాదని కన్నడ ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు రుక్మిణీ వసంత్ బికినీ షూట్ ఏదీ చేయలేదట. అది ఏఐ (artificial intelligence) ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని కన్నడ సినీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఏఐ వీడియోలపై రుక్మిణీ వసంత్ టీమ్ సైబర్ టీంకు రిపోర్ట్ చేసినట్టు సమాచారం అందుతోంది.

Also Read: Ramani Kalyanam Review - 'రమణీ కళ్యాణం' రివ్యూ: ఆనందంలో అంతులేని బాధలు... సినిమా హిట్టా? ఫట్టా?

Rukmini Vasanth Upcoming Movies: రుక్మిణి వసంత్ కెరీర్ విషయానికి వస్తే... 'సప్త సాగరదాచే ఎల్లో' (సప్త సాగరాలు దాటి)తో గుర్తింపు వచ్చింది. తర్వాత 'కాంతార'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు యష్ కొత్త సినిమా 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read: Drishyam 3 Review In Telugu - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?